వావ్!! స్మార్ట్ ఫోన్ విత్ హై ఎండ్ ఫీచర్స్...

Posted By: Prashanth

వావ్!! స్మార్ట్ ఫోన్ విత్ హై ఎండ్ ఫీచర్స్...

 

పనితీరులో వావ్ అనిపించే సృజనాత్మక మొబైల్‌ను మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ శామ్‌సంగ్ డిజైన్ చేసింది. సరసమైన ధరలకే గ్యాడ్జెట్‌లను సమకూర్చి ప్రజల్లోకి మరింత చొచ్చుకెల్లే దిశగా ఈ మొబైల్ దిగ్గజం అడుగులు వేస్తుంది. శామ్‌సంగ్ సిరీస్‌లో విశేష ఆదరణను చొరగున్న ‘గెలక్సీ’ మరో ప్రయత్నంగా ముందుకు రాబోతుంది. ఈ హిట్ సిరీస్ నుంచి అప్‌‌గ్రేటెడ్ ఫీచర్లతో ‘M స్టైల్’ ఫోన్ రాబోతుంది.

డివైజ్ క్రీయాశీలక ఫీచర్లు:

* సూపర్ ఆమోల్డ్ టచ్ స్క్రీన్, * ఆటో ఫోకస్ సామర్ధ్యం గల 3 మోగా పిక్సల్ రేర్ కమెరా, * 4జీబి ఇంటర్న్ మెమరీ, * ఎక్సటర్న్ మెమరీ 8జీ, ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా 32జీబికి పెంచుకునే అవకాశం, * 2జి, 3జి సపోర్ట్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ ఫీచర్లు, * ఆడియో మరియు వీడియో ప్లేయర్, * గేమ్స్ ఆడుకునే సౌలభ్యత, * ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎఫ్ఎమ్ రేడియో, * ఆండ్రాయిడ్ లేటెస్ట్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * వేగవంతమైన పనితీరునందించే 1 GHz ప్రాసెసర్, *  WAP 2.0/ HTML బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot