Home
Mobile

ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న శాంసంగ్‌ M సిరీస్‌ ఫోన్లు

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ తయారీ దిగ్గజం శాంసంగ్ అత్యంత తక్కువ ధరకే గెలాక్సీ 'శాంసంగ్‌ గెలాక్సీ M సిరీస్‌లో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది.

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ తయారీ దిగ్గజం శాంసంగ్ అత్యంత తక్కువ ధరకే గెలాక్సీ 'శాంసంగ్‌ గెలాక్సీ M సిరీస్‌లో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది.Galaxy M10,Galaxy M20 పేరిట ఫోన్లను విడుదల చేయనుంది. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది.ఈ ఫోన్లలో ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీలు, ఫాస్ట్ చార్జింగ్‌, డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, యూఎస్‌బీ టైప్ సి పోర్టు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను కామ‌న్‌గా అందివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Galaxy M10

Galaxy M10

ధర (అంచనా)

రూ.8,990

ఫీచర్లు


6.2 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 16,32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Galaxy M20 ఫీచర్లు

Galaxy M20 ఫీచర్లు

ధర (అంచనా)

3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.10,990
4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,990

ఫీచర్లు

6.13 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే,1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Exynos 7870 SoC, 3,4 జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

త్వరలో రానున్న Galaxy M30 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

త్వరలో రానున్న Galaxy M30 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

6.38 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే,1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13,5,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M10, Galaxy M20 Launch Expected Today at Galaxy M-Series Unveiling.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X