'M' సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనున్న శాంసంగ్

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో గెలాక్సీ M సిరీస్‌ లో పెద్ద స్క్రీన్ మరియు పెద్ద బాటరీ సైజుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ల ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది.

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో గెలాక్సీ M సిరీస్‌ లో పెద్ద స్క్రీన్ మరియు పెద్ద బాటరీ సైజుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ల ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది.ఈ సిరీస్‌లో M 10, M 20, M 30 అనే ఫోన్ల‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. గడిచిన కొద్దీ వరాల నుంచి ఈ ఫోన్లకు సంబంధించి పలు ఫీచర్లు లీక్ అవుతూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో శాంసంగ్ ఈ కొత్త ఫోన్ల లాంచ్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఈ నెల అనగా జనవరి చివరి తేదీలలో ఈ ఫోన్లు లాంచ్ చేస్తునట్టు కంపెనీ స్పష్టం చేసింది.

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫైల్స్‌ని హైడ్ చేయడం ఎలా ?మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫైల్స్‌ని హైడ్ చేయడం ఎలా ?

Galaxy M10 ఫీచర్లు(అంచనా)

Galaxy M10 ఫీచర్లు(అంచనా)

6.2 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 16,32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Galaxy M20 ఫీచర్లు(అంచనా)

Galaxy M20 ఫీచర్లు(అంచనా)

6.13 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే,1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Galaxy M20 ఫీచర్లు(అంచనా)

Galaxy M20 ఫీచర్లు(అంచనా)

6.38 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే,1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13,5,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M10, M20, M30: Price Camera Battery Specifications revealed.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X