ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్: సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు

Posted By:

ఫ్రెండ్‌షిప్ డేను పురస్కరించుకుని సామ్‌సంగ్ మూడు గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపును ప్రకటించింది. గెలాక్సీ మెగా 5.8, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ మోడళ్లు ధర తగ్గింపును అందుకున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8 విడుదల సమయంలో ఇండియన్ మార్కెట్ ధర రూ.25,100. తాజా ధర రూ.23,400 అంటే రూ.1700 తగ్గింపు. మరో ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ విడుదల సమయంలో ఇండియన్ మార్కెట్ ధర రూ.15,690. తాజా ధర రూ13,200 అంటే రూ.2,490 తగ్గింపు. మరో ఫోన్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ విడుదల సయమంలో ఇండియన్ మార్కెట్ ధర రూ.14,900. తాజా ధర రూ.9,990 అంటే రూ.4,910 తగ్గింపు. ఈ ప్రత్యేకమైన రాయితీను సామ్‌సంగ్ ఈ స్టోర్ ద్వారా పొందవచ్చు.

మరోవైపు గెలాక్సీ ఎస్4 స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్‌కు సంబంధించి సామ్‌సంగ్ రాయితీని రూ.5,000 నుంచి రూ.7,000కు పొడిగించింది. ఈ రాయితీలో భాగంగా మీ పాత్ స్మార్ట్‌ఫోన్‌కు వెలకట్టి ఆ డబ్బును గెలాక్సీ ఎస్4 ధరలో మినహాయిస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8 విడుదల సమయంలో ఇండియన్ మార్కెట్ ధర రూ.25,100. తాజా ధర రూ.23,400 అంటే రూ.1700 తగ్గింపు. ఫోన్ కొనగోలు పై ఈఎమ్ఐ సౌకర్యకల్పిస్తున్నారు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ విడుదల సమయంలో ఇండియన్ మార్కెట్ ధర రూ.15,690. తాజా ధర రూ13,200 అంటే రూ.2,490 తగ్గింపు. ఈ ఫోన్ కొనుగోలు పై ఈఎమ్ఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కొనుగోలు చేసేందుకు క్లిక్  చేయండి:

 

గెలాక్సీ ఎస్ డ్యుయోస్

గెలాక్సీ ఎస్ డ్యుయోస్ విడుదల సయమంలో ఇండియన్ మార్కెట్ ధర రూ.14,900. తాజా ధర రూ.9,990 అంటే రూ.4,910 తగ్గింపు. ఈఎమ్ఐ సౌకర్యం ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గెలాక్సీ ఎస్4 స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్‌

గెలాక్సీ ఎస్4 స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్‌కు సంబంధించి సామ్‌సంగ్ రాయితీని రూ.5,000 నుంచి రూ.7,000కు పొడిగించింది. ఈ రాయితీలో భాగంగా మీ పాత్ స్మార్ట్‌ఫోన్‌కు వెలకట్టి ఆ డబ్బును గెలాక్సీ ఎస్4 ధరలో మినహాయిస్తారు. స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ లో భాగంగా గెలాక్సీ ఎస్4 ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot