పెద్ద స్ర్కీన్.. ఐటమ్ అదుర్స్!!

Posted By: Super

పెద్ద స్ర్కీన్.. ఐటమ్ అదుర్స్!!

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు గడువు సమీపిస్తుండటంతో టెక్ వర్గాల్లో ఉత్కంఠ నెలకుంది. ఈ వేదిక పై తమ తమ కొత్త మొబైల్స్‌ను ఆవిష్కరించేందుకు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు సమాయుత్తమవుతున్నాయి. ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ


శామ్‌సంగ్ తన గెలక్సీ ఎడిషన్ నుంచి పెద్ద స్ర్కీన్ పరిమాణాన్ని కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయుబోతుంది. ‘శామ్‌సంగ్ గెలక్సీ మినీ  జీనా’గా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రదర్శించనున్నారు.

ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు..?

* 3.3 అంగుళాల HVGA డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్) ,


* జింజర్ బ్రెడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,


* హై స్పీడ్ ప్రాసెసర్ సామర్ధ్యం 800MHz,


* 3 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,


* ఇంటర్నల్ మెమెరీ 3జీబి,


* హై స్పీడ్ నెట్ బ్రౌజింగ్,


* ఫ్రీ మెసెంజింగ్ సర్వీస్.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot