రూ.9,199కే సామ్‌సంగ్ మ్యూజిక్ ఫోన్ (డ్యూయల్ సిమ్)

Posted By: Staff

రూ.9,199కే సామ్‌సంగ్ మ్యూజిక్ ఫోన్ (డ్యూయల్ సిమ్)

 

మ్యూజిక్ అభిమానుల కోసం సామ్‌సంగ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన గెలాక్సీ సిరీస్ మ్యూజిక్  స్మార్ట్‌ఫోన్  ‘సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయో’ ఇప్పుడు  సామ్‌సంగ్ ఇండియా ఈ-స్టోర్‌లో రూ.9,199 ధరకు లభ్యమవుతోంది.  లింక్  అడ్రస్ :

ఫోన్ స్పెషిఫికేషన్‌లు క్లుప్తంగా.....

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

4 అంగుళాల టచ్ స్ర్కీన్,

రిసల్యూషన్320× 240పిక్సల్స్,

ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

512ఎంబి బుల్ట్-ఇన్ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

3 మెగా పిక్సల్ కెమెరా,

1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆఫర్లు: ఒకే ధరకు రెండు సెల్‌ఫోన్‌లు!

మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దుకున్నగెలాక్సీ మ్యూజిక్‌లో ఎస్ఆర్ఎస్ ఆడియో మోడ్‌లతో కూడిన సౌండ్ ఎలైవ్ టెక్నాలజీని నిక్షిప్తం చేశారు. మ్యూజిక్ ప్లేయర్ mp3, OGG, AAC, AAC+, eAAC+, amr-nb, amr-wb, wav, mid, imy, flac, wma తదిరత ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot