సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ (కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్)

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సామ్‌సంగ్ ‘గెలాక్సీ మ్యూజిక్’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని శ్రోతకు అందిస్తాయి. సౌండ్ Alive & ఎస్ఆర్ఎస్ వంటి ఆడ్వాన్సుడ్ ఆడియో ఫీచర్లను డివైజ్‌లో లోడ్ చేశారు.
గెలాక్సీ మ్యూజిక్ ఫీచర్లు:
సింగిల్ సిమ్,
3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 240×320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
850మెగాహెడ్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా,
512ఎంబీ ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 3.0, జీపీఎస్/గ్లోనాస్),
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్లూ, ఎల్లో ఇంకా సిల్వర్ కలర్ వేరియంట్‌లలో గెలాక్సీ మ్యూజిక్ లభ్యం కానుంది.
ఫోన్ బరువు 106.9 గ్రాములు.
12.25 మిల్లీమీటర్ల మందం.
ధర వివరాలు తెలియాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications