నవంబర్ 17న యూరప్‌లో..

Posted By: Staff

నవంబర్ 17న యూరప్‌లో..

శాంసంగ్ మొబైల్ కంపెనీ నవంబర్ 17న 'శాంసంగ్ గెలాక్సీ నెక్సస్' మొబైల్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గతంలో శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ మొబైల్ ప్రత్యేకతలు ప్రచురించినప్పటికీ పాఠకులకు ప్రత్యేకంగా మరోక సారి గుర్తు చేయడం జరుగుతుంది. యూజర్స్‌కు టక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 4.6 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.2GHZ డ్యూయల్ కొర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ బరువు 135 గ్రాములు.

అంతేకాకుండా మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అద్బుతమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్ ముందు భాగాన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకు రావచ్చు. 'శాంసంగ్ గెలాక్సీ నెక్సస్' మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 1080p ఫార్మెట్లో వీడియో రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తుంది.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 16జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. 1GB RAM ఇందులో ప్రత్యేకం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1750mah స్టాండర్డ్ బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

'శాంసంగ్ గెలాక్సీ నెక్సస్' మొబైల్ ప్రత్యేకతలు:

* 1.2GHZ dual-core processor
* 1GB of RAM
* 16GB/32GB internal storage
* 4.65” 1280

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting