షేకాడిస్తున్న ‘వీడియో క్లిప్పింగ్’

Posted By: Super

షేకాడిస్తున్న ‘వీడియో క్లిప్పింగ్’

2012 అత్యుత్తమ గ్యాడ్జెట్‌లలో ఒకటిగా నిలిచిన ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2’ ఆగష్టు29న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సౌత్ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్, డివైజ్‌కు సంబంధించిన సరికొత్త టీజర్ వీడియో‌ను విడుదల చేసింది. 38సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ట్రెయిలర్‌లో జర్మనీకి చెందిన ప్రముఖ సిని దర్శకుడు విమ్ వెండర్స్ కీలక అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా, పలు మల్టీపుల్ షాట్‌లను ప్రదర్శించారు.

ATTACH VIDEO URL HERE:


src="http://www.youtube.com/watch?v=5P3divJBqlI

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot