మెగా అభిమానులకు రేపు పండుగే!

By Prashanth
|
Samsung Galaxy Note 2


మెగా బ్రాండ్ సామ్‌సంగ్‌ను ఆరాధించే అభిమానులకు రేపు పండుగ రోజు. ఐఎఫ్ఏ 2012 గ్యాడ్జెట్ ఎగ్జిబిషన్ వేదికగా ఈ సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన చేసిన ఫాబ్లెట్ గెలాక్సీ నోట్ 2 రేపటి నుంచి ప్రముఖ స్టోర్‌లలో లభ్యం కానుంది. ఈ డివైజ్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను సామ్‌సంగ్ ఇండియా ఈ-స్టోర్ గత వారంలోనే ప్రారంభించింది. రూ.5,000 చెల్లించి ఈ ఫాబ్లెట్‌సు ప్రీబుక్ చేసుకున్నవారికి రూ.2,399విలువ చేసే డెస్క్‌టాప్ డాక్ ఉచితంగా లభించనుంది.

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్,

స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X