సామ్‌సంగ్ x ఎల్‌జీ (అదిరిపోయే ఫైట్)!

Posted By: Staff

 సామ్‌సంగ్ x ఎల్‌జీ (అదిరిపోయే ఫైట్)!

 

ఫాబ్లెట్‌ల విభాగంలో నెం.1 స్థానాన్ని అధిరోహించిన సామ్‌సంగ్ ‘గెలాక్సీ నోట్ 2’కు ఎల్‌జీ ‘ఆప్టిమస్ వీయూ’ రూపంలో చుక్కెదురైంది. దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న ఈ అధిక ముగింపు డివైజులు ఎంపిక విషయంలో వినియోగదారుడికి సహన పరీక్ష పెడుతున్నాయి. ఈ క్రమంలో వీటి స్పెసిఫికేషన్‌ల మధ్య తలనాత్మక అంచనా....

బరువు ఇంకా చుట్టుకొలత:

ఆప్టిమస్ వీయూ: 139.6 x 90.4 x 8.5మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు,

గెలాక్సీ నోట్ 2: 151.1 x 80.5 x 9.4మిల్లీమీటర్లు, బరువు 180 గ్రాములు,

డిస్‌ప్లే:

ఆప్టిమస్ వీయూ: 5 అంగుళాల ఎక్స్‌జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్), (ప్రత్యేకతలు: స్టైలస్ సపోర్ట్)

గెలాక్సీ నోట్ 2: 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, (ప్రత్యేకతలు: ఎస్ పెన్‌సపోర్ట్, రబ్బర్ టిప్, మెరుగైన టచ్ స్పందనలు),

ప్రాసెసర్:

ఆప్టిమస్ వీయూ: 1.5గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్,

గెలాక్సీ నోట్ 2: సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్,

ఆపరేటింగ్ సిస్టం:

ఆప్టిమస్ వీయూ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం,

గెలాక్సీ నోట్ 2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, రీసైజబుల్ విడ్జెట్స్, లైవ్ వాల్ పేపర్ ప్రివ్యూ, హై రిసల్యూషన్, కాంటాక్స్ ఫోటోస్)

కెమెరా:

ఆప్టిమస్ వీయూ: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

గెలాక్సీ నోట్ 2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమెరీ:

ఆప్టిమస్ వీయూ: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

గెలాక్సీ నోట్ 2: ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్ 16జీబి, 32జీబి,64జీబి..2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఆప్టిమస్ వీయూ: బ్లూటూత్, వై-ఫై, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

గెలాక్సీ నోట్ 2: బ్లూటూత్, వై-ఫై, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

బ్యాటరీ:

ఆప్టిమస్ వీయూ: 2080ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

గెలాక్సీ నోట్ 2: 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర:

ఆప్టిమస్ వీయూ: రూ.34,500,

గెలాక్సీ నోట్ 2: రూ.39,990.

అదనపు ఫీచర్లు:

ఆప్టిమస్ వీయూ: అప్ గ్రేడెడ్ వర్షన్ క్విక్ మెమో, నోట్ బుక్,

గెలాక్సీ నోట్ 2: ఎస్ వాయిస్, డైరెక్ట్ కాల్, స్మార్ట్ స్లే, ఎస్ బీమ్, పాప్-అప్ ప్లే,

ఏది బెస్ట్..?

ధర గురించి ఆలోచించే వారికి ఆప్టమిస్ వీయూ ఉత్తమ ఎంపిక. జెల్లీబీన్ అనుభూతులు, ఉత్తమ బ్యాటరీ బ్యాకప్, మెరుగైన స్టోరేజ్ ఆప్షన్స్‌ను కోరుకునే వారికి గెలాక్సీ నోట్ 2 బెస్ట్ చాయిస్.

స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ను goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్:

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot