మెగా ఫ్యామిలీ హాట్ టాపిక్.. అన్నదమ్ముల సవాల్!

Posted By: Prashanth

మెగా ఫ్యామిలీ హాట్ టాపిక్.. అన్నదమ్ముల సవాల్!

 

బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ2012 గ్యాడ్జెట్ ఎగ్గిబిషన్ వేదికగా సామ్‌సంగ్ తన సరికొత్త ఫాబ్లెట్ గెలాక్సీ నోట్ 2ను ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్3తరహాలో డిజైన్ కాబడిన నోట్-2 మార్కెట్ దృష్టిని మరింత ఆకర్షించింది. దేశీయా మార్కెట్లో గెలాక్సీ నోట్2 విక్రయాలు గురువారం నంచి ప్రారంభమయ్యాయి. ధర రూ.39,990. వేగవంతమైన ప్రాసెసర్, మన్నికైన యూజర్ ఇంటర్‌ఫేస్, విశిష్టమైన ఎస్-పెన్ స్టైలస్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఒదిగి ఉన్న గెలాక్సీ నోట్2 తనకు ముందు వర్షన్ అయిన గెలాక్సీ నోట్‌కు ఏ మేరకు పోటీనివ్వగలదన్న ప్రశ్నపలువురు టెక్ ప్రియుల్లో ఉత్పన్నమవుతోంది. 2011 అక్టోబర్‌లో విడుదలైన గెలాక్సీ నోట్ తాజాగా ఐక్స్ క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను సొంతం చేసుకుంది. ఒకే కుటంబం నుంచి విడుదలైన ఈ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్ లపై విశ్లేషణ...

డిస్‌ప్లే ఇంకా చుట్టుకొలత:

గెలాక్సీ నోట్: చుట్టుకొలత 146.9 x 83 x 9.7మిల్లీమీటర్లు, బరువు 178 గ్రాములు, 5.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, పెన్ టైల్ టెక్నాలజీ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

గెలాక్సీ నోట్ 2: చుట్టుకొలత 151.1 x 80.5 x 9.4మిల్లీమీటర్లు, బరువు 180 గ్రాములు, 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఎస్-పెన్ స్టైలస్.

ప్రాసెసర్:

గెలాక్సీ నోట్: డ్యూయల్ కోర్ 1.4గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ-400మెగాపిక్సల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

గెలాక్సీ నోట్2: క్వాడ్ కోర్ 1.6గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ-400మెగాపిక్సల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం:

గెలాక్సీ నోట్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

గెలాక్సీ నోట్2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

గెలాక్సీ నోట్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్),

గెలాక్సీ నోట్2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్),

స్టోరేజ్:

గెలాక్సీ నోట్: మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబీబి), 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

గెలాక్సీ నోట్ 2: మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

గెలాక్సీ నోట్: హెచ్‌ఎస్‌డిపిఏ 21ఎంబీపీఎస్, హెచ్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, ఎల్‌టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ అండ్ ఈడీఆర్, మైక్రోయూఎస్బీ 2.0,

గెలాక్సీ నోట్ 2: హెచ్‌ఎస్‌డిపిఏ 21ఎంబీపీఎస్, హెచ్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, ఎల్‌టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ అండ్ ఈడీఆర్, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ:

గెలాక్సీ నోట్: 2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (స్టాండ్‌బై 820 గంటలు, టాక్‌టైమ్ 13.5 గంటలు),

గెలాక్సీ నోట్2: 3100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

సాఫ్ట్‌వేర్ పీచర్లు:

గెలాక్సీ నోట్ 2: ఎయిర్ వ్యూ, ఎస్-పెన్ స్టైలస్, పాప్-అప్-ప్లే (మల్టీ టాస్కింగ్ వీడియో ఫీచర్), స్ర్కీన్ రికార్డర్, క్విక్ కమాండ్.......

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot