వొంపులు తిరిగిన డిస్‌ప్లేతో సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 3 యాక్టివ్!

|

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనకు దోహదం చేస్తున్నాయి. గత ఏడాది, ఎల్‌జి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు, సామ్‌సంగ్ కూడా కర్వుడ్ (వొంపు తిరిగిన) డిస్‌ప్లేతో కూడిన గెలాక్సీ5 స్మార్ట్‌ఫోన్‌ను 2014లో విడుదల చేయునున్నట్లు ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.

 
వొంపులు తిరిగిన డిస్‌ప్లేతో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వస్తున్నాయ్!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ ఇంకా ఎల్‌జీలు ఈ అక్టోబర్‌లోనే వొంపు తిరిగిన డిస్‌ప్లేలతో కూడిన రెండు స్మార్ట్‌‍ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించే అవకాశముందని వార్తలు వ్యక్తమవుతున్నాయి. సెప్టంబర్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ ట్రేడ్ ఫెయిర్‌ను పురస్కరించుకుని ఎల్‌‍జి వొంపులు తిరిగిన డిస్‌ప్లేతో కూడిన టీవీని ప్రదర్శించింది. ఇలాంటి టెక్నాలజీనే ఎల్‌జి తన నూతన స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఎల్‌జి ఆవిష్కరించే కర్వుడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ కు ఎల్‌జి జడ్ లేడా ఎల్‌జి జడ్1గా నామకరణం చేసే అవకాశం ఉందని ఓ అంతర్జాతీయ టెక్ పోర్టల్ పేర్కొంది.

మరోవైపు సామ్‌సంగ్, ‘గెలాక్సీ నోట్ 3 యాక్టివ్' పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కర్వుడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌‌ను ఈ నెలలోనే ఆవిష్కరించే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఈ డివైజ్ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ల్యాప్‌టాప్‌ల మరింత స్లిమ్ తత్వాన్నికలిగి వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. 2015 నాటికి ల్యాప్‌టాప్‌లు తమ పరిధిని ఏమేరకు విస్తరించుకోనున్నాయ్..? డిజైనింగ్ విషయంలో ఏ విధమైన మార్పుచేర్పులను మనం చూడొచ్చు..? ఈ తరహా ప్రశ్నలకు నేటి శీర్షిక జవాబుగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ టెక్నాలజీని సూచిస్తూ పలువురు నిపుణులు డిజైన్ చేసిన కాన్సెప్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను క్రింది ఫోటో గ్యాలరీలో చూడొచ్చు.

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015


పాత రోజుల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో మాత్రమే కంప్యూటింగ్ సాధ్యపడేది.

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి.

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది.

 

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015
 

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి.

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు.

 

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ల్యాప్‌టాప్‌ల మరింత స్లిమ్ తత్వాన్నికలిగి వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి.

 

 

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015 2015 నాటికి

ల్యాప్‌టాప్‌లు తమ పరిధిని ఏమేరకు విస్తరించుకోనున్నాయ్.

 

 

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

ల్యాప్‌టాప్ కాన్సెప్ట్ మోడల్స్ - 2015

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X