Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 14 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
దేశీయ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్
మంగళవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్సంగ్ ఇండియా గెలాక్సీ నోట్ 3 ఫాబ్లెట్ ఇంకా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. రిటైలింగ్ మార్కెట్లో గెలాక్సీ నోట్3 ధర రూ.49,900. గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ రెండు డివైజులు సెప్టంబర్ 25 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కీలక స్పెసిఫికేషన్‌లు:
ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్.
సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
1.63 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1.9 మెగా పిక్సల్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్), 10 సెకన్ల 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన 315 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ డివైజ్‌ల ముందస్తు బుకింగ్‌లను సామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ (samsungindiaestore.com) ప్రారంభించింది. సామ్‌సంగ్ ఇండియా ఈ రెండు డివైజ్‌ల ప్రీ-బుకింగ్‌కు సంబంధించి కాంబో ఆఫర్ క్రింద ముందుగా రూ.2,000లను వసూలు చేస్తుంది. కాంబో ఆఫర్ క్రింది సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ లను ముందస్తుగా బుక్ చేసుకుందామనుకుంటున్నారా..? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దేశీయ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్
దేశీయ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్
మంగళవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్సంగ్ ఇండియా గెలాక్సీ నోట్ 3 ఫాబ్లెట్ ఇంకా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. రిటైలింగ్ మార్కెట్లో గెలాక్సీ నోట్3 ధర రూ.49,900. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ రెండు డివైజులు సెప్టంబర్ 25 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470