Just In
- 1 hr ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్‌లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Movies
Waltair Veerayya 9 Days Collections: సంక్రాంతి పుంజులా వీరయ్య వీరవిహారం.. బాక్సాఫీస్ ప్రాఫిట్స్ ఎంతంటే?
- Finance
Stock Market: ట్రేడర్లకు శుభవార్త.. జనవరి 27 నుంచి మారుతున్న రూల్.. ఇక ఒక్కరోజులోనే..
- News
జనసేన గ్రాఫ్ ఎంత మేర పెరిగింది : దక్కే సీట్లెన్ని..!?
- Sports
INDvsNZ : అదే మాకు కలిసొచ్చింది.. రెండో వన్డేలో సూపర్ బౌలింగ్‌పై షమీ
- Automobiles
టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు: రితేష్ దేశ్‌ముఖ్ నుంచి ముఖేష్ అంబానీ వరకు..
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3 ముందస్తు బుకింగ్‌లు మొదలు!
సామ్‌సంగ్ ఇండియా ఈ వారంలో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ డివైజ్‌ల ముందస్తు బుకింగ్‌లను సామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ (samsungindiaestore.com) ప్రారంభించింది. సామ్‌సంగ్ ఇండియా ఈ రెండు డివైజ్‌ల ప్రీ-బుకింగ్‌కు సంబంధించి కాంబో ఆఫర్ క్రింద ముందుగా రూ.2,000లను వసూలు చేస్తుంది.
కాంబో ఆఫర్ క్రింది సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ లను ముందస్తుగా బుక్ చేసుకుందామనుకుంటున్నారా..? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3 కీలక స్పెసిఫికేషన్‌లు:
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్‌టీఈ వర్షన్), 1.6గిగాహెట్జ్ ఓక్టా-కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్), 3జీ ర్యామ్, మెమరీ స్టోరేజ్ వేరియంట్స్ 32జీబి, 64జీబి, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై 802.11, ఏ/బి/జి/ఎన్/ఏసీ, జీపీఎస్/గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, బ్లూటూత్ వీ4.0, ఎమ్ హెచ్ఎల్ 2.0, సామ్‌సంగ్ తమ సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతమైన ‘గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్'ను ఇటీవల ఆవిష్కరించింది. ఈ సరికొత్త గాడ్జెట్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణంగానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరునిగాను ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ముందస్తు బుకింగ్‌లు మొదలు!
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3 కీలక స్పెసిఫికేషన్‌లు:
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్‌టీఈ వర్షన్), 1.6గిగాహెట్జ్ ఓక్టా-కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్), 3జీ ర్యామ్, మెమరీ స్టోరేజ్ వేరియంట్స్ 32జీబి, 64జీబి, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై 802.11, ఏ/బి/జి/ఎన్/ఏసీ, జీపీఎస్/గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, బ్లూటూత్ వీ4.0, ఎమ్ హెచ్ఎల్ 2.0,

సామ్‌సంగ్ తమ సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతమైన ‘గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్'ను ఇటీవల ఆవిష్కరించింది. ఈ సరికొత్త గాడ్జెట్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణంగానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరునిగాను ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది.

వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో 70 అప్లికేషన్ తయారీ సంస్థలతో సామ్‌సంగ్ ఒప్పందం కుదుర్చుకుంది. పాపులర్ అప్లికేషన్‌లైన ఎవర్ నోట్, పాత్, రన్ కీపర్, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్‌లను గెలాక్సీ గేర్ వాచ్ సపోర్ట్ చేస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ప్రపంచవ్యాప్తంగా సెప్టంబర్ 2013 నుంచి లభ్యమవుతుంది. అమెరికన్ మార్కెట్లో గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ విలువ $299 (రూ. 20,000 ఖచ్చితంగా). ఇండియన్ మార్కెట్లో ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470