సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కొనుగోలు పై టాప్ 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
మంగళవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్ ఇండియా గెలాక్సీ నోట్ 3 ఫాబ్లెట్ ఇంకా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. రిటైలింగ్ మార్కెట్లో గెలాక్సీ నోట్3 ధర రూ.49,900. గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ రెండు డివైజులు సెప్టంబర్ 25 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కీలక స్పెసిఫికేషన్‌లు: ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్.
సామ్‌సంగ్ ఇండియా గెలాక్సీ నోట్ 3 కొనుగోళ్ల పై ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఐదు బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కొనుగోలు పై టాప్ 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
saholic.com
ధర రూ.49,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కొనుగోలు పై టాప్ 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
samsungindiaestore.com
ధర రూ.49,900,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కొనుగోలు పై టాప్ 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
ebay.in
ధర రూ.49,900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కొనుగోలు పై టాప్ 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
flipkart.com
ధర రూ.49,900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:


Click it and Unblock the Notifications