Just In
- 16 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 18 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 21 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 23 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- Finance
SBI: భారీగా పడిపోయిన ఎస్బీఐ షేర్లు.. అదానీ కారణంగానే..!
- Movies
Janaki Kalaganaledu January 28th: బాధలో ఉన్న భర్తకు జానకి అద్భుతమైన సలహా.. రామచంద్ర సరికొత్త వ్యాపారం..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- Sports
INDvsNZ : చూస్తున్నావా సాయిబాబా?.. టీమిండియాపై పేలుతున్న మీమ్స్!
- News
BIGG BOSS Telugu : బిగ్ బాస్ ప్రేక్షకులకు ఏపీ హైకోర్టు సలహా ఇదే..!
- Automobiles
మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్: ఇవి తప్పకుండా మీ మనసు దోచేస్తాయ్..
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో@రూ.40,990
కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగుతున్న సామ్‌సంగ్.. బాలి, ఇండోనేషియో వేదికగా మంగళవారం నిర్వహిస్తోన్న సామ్‌సంగ్ ఫోరమ్ 2014 వేదిక పై గెలాక్సీ నోట్ 3 నియో (Galaxy Note 3 Neo) హెక్సాకోర్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ హెక్సాకోర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,990.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
డివైస్ కీలక స్పెసిఫికేషన్‌లను విశ్లేషించినట్లయితే... ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్. డివైస్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 148.4 x 77.4 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 162.5 గ్రాములు.
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ సౌలభ్యతతో). ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు).
రెండు 1.7గిగాహెట్జ్ కార్టెక్స్- ఏ15 కోర్ ప్రాసెసర్‌లతో పాటు నాలుగు 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్లతో కూడిన హెక్సాకోర్ చిప్‌సెట్‌ను డివైస్‌లో నిక్షిప్తం చేసారు. తద్వారా వేగవంతమైన మల్టీ టాస్కింగ్ సాధ్యమవుతుంది. 3100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని డివైస్‌లో దోహదం చేసారు.
డివైస్ కనెక్టువిటీ ఫీచర్లను చూసినట్లయితే... వై-ఫై 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), జీపీఎస్ ఇంకా గ్లోనాస్ కనెక్టువిటీ, ఐఆర్ బ్లాస్టర్.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
గెలాక్సీ నోట్ 3 నియోకు సంబంధించిన ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో@రూ.40,990
హెక్సాకోర్ స్మార్ట్‌ఫోన్
రెండు 1.7గిగాహెట్జ్ కార్టెక్స్- ఏ15 కోర్ ప్రాసెసర్‌లతో పాటు నాలుగు 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్లతో కూడిన హెక్సాకోర్ చిప్‌సెట్‌ను డివైస్‌లో నిక్షిప్తం చేసారు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో@రూ.40,990
కెమెరా
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ సౌలభ్యతతో). ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు).

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో@రూ.40,990
బ్యాటరీ
3100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని డివైస్‌లో దోహదం చేసారు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో@రూ.40,990
డిస్‌ప్లే
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో@రూ.40,990
ఆపరేటింగ్ సిస్టం
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470