ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో అమ్మకాలు: ఇవిగోండి 7 బెస్ట్ డీల్స్!!

Written By:

సామ్‌సంగ్ ఫోరమ్ 2014 వేదికగా ఆ కంపెనీ ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3నియో' ఇండియన్ మార్కెట్లో  లభ్యమవుతోంది. ధర రూ.38,900. ఈ హెక్సా‌కోర్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్.

డివైస్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 148.4 x 77.4 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 162.5 గ్రాములు.  16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా విస్తరించుకునేసౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ సౌలభ్యతతో). ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు).

రెండు 1.7గిగాహెట్జ్ కార్టెక్స్- ఏ15 కోర్ ప్రాసెసర్‌లతో పాటు నాలుగు 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్లతో కూడిన హెక్సాకోర్ చిప్‌‍సెట్‌ను డివైస్‌లో నిక్షిప్తం చేసారు. తద్వారా వేగవంతమైన మల్టీ టాస్కింగ్ సాధ్యమవుతుంది. 3100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని డివైస్‌లో దోహదం చేసారు.

డివైస్ కనెక్టువిటీ ఫీచర్లను చూసినట్లయితే... వై-ఫై 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), జీపీఎస్ ఇంకా గ్లోనాస్ కనెక్టువిటీ, ఐఆర్ బ్లాస్టర్. గెలాక్సీ నోట్ 3 నియో కొనుగోలు పై అందుబాటులో ఉన్న 7 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్ వివరాలను గిజ్‌బాట్ నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీతో షేర్ చేసుకుంటోంది....


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

samsungindiaestore

ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో అమ్మకాలు: ఇవిగోండి 7 బెస్ట్ డీల్స్!!

samsungindiaestore

ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

TheMobileStore

ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో అమ్మకాలు: ఇవిగోండి 7 బెస్ట్ డీల్స్!!

TheMobileStore

ఆఫర్ చేస్తున్న ధర రూ.38,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

snapdeal

ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో అమ్మకాలు: ఇవిగోండి 7 బెస్ట్ డీల్స్!!

snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.37,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Ebay

ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో అమ్మకాలు: ఇవిగోండి 7 బెస్ట్ డీల్స్!!

Ebay

ఆఫర్ చేస్తున్న ధర రూ.40,350
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

maniacstore

ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో అమ్మకాలు: ఇవిగోండి 7 బెస్ట్ డీల్స్!!

maniacstore

ఆఫర్ చేస్తున్న ధర రూ.37,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

infibeam

ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో అమ్మకాలు: ఇవిగోండి 7 బెస్ట్ డీల్స్!!

infibeam
ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting