సామ్‌సంగ్ పెద్ద తెర ఫాబ్లెట్.. గెలాక్సీ నోట్ 3 ఆవిష్కరణ
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన కొత్త వర్షన్ పెద్దతర ఫాబ్లెట్ ‘గెలాక్సీ నోట్ 3'ని బెర్లిన్‌లో నిర్వహిస్తున్న ఐఎఫ్ఏ 2013 టెక్నాలజీ ట్రేడ్‌షోలో ఆవిష్కరించింది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బరువు 168 గ్రాములు. ఈ డివైజ్ గెలాక్సీ నోట్2తో పోలిస్తే మరింత నాజూకైన ఒంటితీరును కలిగి ఉంటుంది. గెలాక్సీ నోట్3 రెండు వేరియంట్‌లలో లభ్యం కానుంది. వీటిలో మొదటిదైన ఎల్‌టీఈ వేరియంట్ 2.3గిగాహెట్జ్ క్లాక్‌వేగంతో కూడిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇక, రెండవది 3జీ వర్షన్, 1.9గిగాహెట్జ్ క్లాక్‌వేగంతో కూడిన ఓక్టాకోర్ ప్రాసెసర్ పై స్పందిస్తుంది.
గెలాక్సీ నోట్3, 3జీబి ర్యామ్‌ను కలగి ఉంటుంది. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుక 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, గెలాక్సీ నోట్3.. 32జీబి ఇంకా 64జీబి మెమెరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సాయంతో వీటి మెమరీని 64జీబి వరకు విస్తరించుకోవచ్చు.
గెలాక్సీ నోట్3 కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే...... వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, జీపీఎస్/గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, బ్లూటూత్ వీ4.0, ఎమ్‌హెచ్ఎల్ 2.0, గెస్ట్యర్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జియో-మ్యగ్నటిక్ సెన్సార్, గైరోస్కాప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, బారోమీటర్ సెన్సార్, టెంపరేచర్ ఇంకా హ్యుమిడిటీ సెన్సార్, హాల్ సెన్సార్. గెలాక్సీ ఎస్3ని ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో సెప్టంబర్ 25 నుంచి విడుదల చేయనున్నారు.
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3 కీలక స్పెసిఫికేషన్‌లు:
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్‌టీఈ వర్షన్),
1.6గిగాహెట్జ్ ఓక్టా-కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్),
3జీ ర్యామ్,
మెమరీ స్టోరేజ్ వేరియంట్స్ 32జీబి, 64జీబి,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై 802.11, ఏ/బి/జి/ఎన్/ఏసీ, జీపీఎస్/గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, బ్లూటూత్ వీ4.0, ఎమ్ హెచ్ఎల్ 2.0,
సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ పెద్ద తెర ఫాబ్లెట్.. గెలాక్సీ నోట్ 3 ఆవిష్కరణ.
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన కొత్త వర్షన్ పెద్దతర ఫాబ్లెట్ ‘గెలాక్సీ నోట్ 3'ని బెర్లిన్‌లో నిర్వహిస్తున్న ఐఎఫ్ఏ 2013 టెక్నాలజీ ట్రేడ్‌షోలో ఆవిష్కరించింది.

Click it and Unblock the Notifications