సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

|

సామ్‌సంగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. గత కొద్ది రోజులగా సామ్‌సంగ్ అభిమానులను ఎంతగానో ఊరిస్తోన్న గెలాక్సీ నోట్ 4 ఈ సీజన్‌లో విడుదలయ్యే అవకాశముందని ఇంటర్నెట్ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. గెలాక్సీ నోట్ 3కు సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న గెలాక్సీ నోట్ 4 పై మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకున్న విషయం తెలిసిందే.

విడుదలైన మొదటి 2 నెలల కాలంలోనే గెలాక్సీ నోట్ 312 మిలియన్ యూనిట్ల అమ్ముడు పోయి సరికొత్త రికార్డును నెలకొల్పింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫాబ్లెట్ సంస్కృతికి ఇప్పుడుడిప్పుడే అలవాటు పడుతున్న నేపధ్యంలో రానున్న నెలల్లో విడుదల కాబోతున్న గెలాక్సీ నోట్ 4 అమ్మకాల పరంగా మరింత ప్రభావం చూపే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గెలాక్సీ నోట్ 4కు సంబంధించి ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోన్న టాప్ - 5 రూమర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 : డిస్‌ప్లే

భారీ అంచనాలతో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4  హై-డైఫినిషన్ ఇంకా అల్ట్రా హై -డెఫినిషన్ నాణ్యతలను సపోర్ట్ చేస్తుందని ఓ అనధికారిక నివేదిక పేర్కొంది. అదే విధంగా ఈ డివైస్ మూడు వీక్షణా కోణాలను కలిగి ఉండనుందట.

 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 : కెమెరా

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 శక్తివంతమైన 20 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండే అవకాశముందని ఓ అంచనా.

 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు
 
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 : ప్రాసెసర్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 శక్తివంతమైన 64 - బిట్ ప్రాసెసర్‌ను అమర్చినట్లు ఓ రూమర్!

 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 : డిజైన్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 నిర్మాణంలో భాగంగా ధృడమైన ఇంకా నాణ్యమైన ఐపీ67 సర్టిఫైడ్ డిజైన్‌ను అనుసరించినట్లు ఓ అంచనా. ఐపీ67 డిజైన్ పూర్తిస్థాయి వాటర్ ఇంకా డస్ట్ నిరోధర స్థాయిలను కలిగి ఉంటుంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 వచ్చేస్తోంది... టాప్ 5 రూమర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4 : ఎల్టీఈ అడ్వాన్స్ టెక్నాలజీ

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్4లో అత్యాధునిక ఎల్టీఈ అడ్వాన్స్ టెక్నాలజీ సపోర్ట్ ను నిక్షిప్తం చేస్తున్నట్లుఅనధికారిక వర్గాల సమాచారం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X