సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

Posted By:

ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా సామ్‌సంగ్ ప్రదర్శించిన గెలాక్సీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో కంపెనీ ఆవిష్కరించింది. ధర రూ.58,300. అక్టోబర్ 17 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. ఫ్రోస్ట్ వైట్, చార్‌కోల్ బ్లాక్, బ్రాంజ్ గోల్డ్, బ్లోసమ్ పింక్ కలర్ ఆప్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యమవుతుంది.

దీపావళీ నేపధ్యంలో విడుదల కాబోతున్న గెలాక్సీ నోట్ 4 పై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు యాపిల్ లెటెస్ట్ వర్షన్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లు సైతం ఇదే సమయంలో మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు  బ్రాండ్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 571 పీపీఐ), 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్సినోస్ 5433 ఆక్టా‌కోర్ చిప్‌సెట్, 1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్+1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రిసల్యూషన్ కెమెరా, 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ- ఏ క్యాట్.6, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై, బ్లూటూత్, గ్లోనాస్, యూఎస్బీ 2.0, ఎంహెచ్ఎల్ 3.0), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 4 తెలుగు సహా 14 భారతీయ ప్రాంతీయలను సపోర్ట్ చేస్తుంది.

గెలాక్సీ గేర్ సర్కిల్:

గెలాక్సీ నోట్ 4 ఆవిష్కరణలో భాగంగా సామ్‌సంగ్ గేర్ సర్కిల్ పేరుతో సరికొత్త హెడ్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హైక్వాలిటీ హెడ్‌ఫోన్ ధర రూ.8,500.

వొడాఫోన్ ప్రత్యేక ఆఫర్లు:

గెలాక్సీ నోట్ 4 కొనుగోలు పై ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ 2జీబి డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది 

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 571 పీపీఐ), 2.7గిగాహెట్జ్
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్సినోస్ 5433 ఆక్టా‌కోర్ చిప్‌సెట్, 1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్+1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

16 మెగా పిక్సల్ రిసల్యూషన్ కెమెరా, 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ- ఏ క్యాట్.6, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై, బ్లూటూత్, గ్లోనాస్,యూఎస్బీ 2.0, ఎంహెచ్ఎల్ 3.0), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 4 తెలుగు సహా 14 భారతీయ  ప్రాంతీయలను సపోర్ట్ చేస్తుంది.

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

గెలాక్సీ గేర్ సర్కిల్

గెలాక్సీ నోట్ 4 ఆవిష్కరణలో భాగంగా సామ్‌సంగ్ గేర్ సర్కిల్ పేరుతో సరికొత్త హెడ్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హైక్వాలిటీ హెడ్‌ఫోన్ ధర రూ.8,500. మ్యాగ్నటిక్ సెన్సార్, టచ్ సెన్సార్, వంటి ప్రత్యేకతలు ఈ హెడ్‌సెట్‌లో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 180 ఎమ్ఏహెచ్.

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వచ్చేసింది

వొడాఫోన్ ప్రత్యేక ఆఫర్లు:

గెలాక్సీ నోట్ 4 కొనుగోలు పై ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ 2జీబి డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Galaxy Note 4 Launched in India Today: Price, Specs, Availability and More. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot