Home
Mobile

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

బెర్లిన్ వేదికగా సెప్టంబర్ లో నిర్వహించిన ఐఎఫ్ఏ-2014 టెక్నాలజీ ట్రేడ్ షోను పురస్కరించుకుని సామ్‌సంగ్ ఆవిష్కరించిన లేటెస్ట్ వర్షన్ పెద్దతెర స్మార్ట్‌‌ఫోన్ ‘గెలాక్సీ నోట్ 4' తాజాగా భారత్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.58,300. నేటి ప్రత్యేక శీర్షికలో గెలాక్సీ నోట్ 4 కొనుగోలు పై ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

ముందుగా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 515 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.7గిగాహెట్జ్ ఆక్టా కోర్ కార్టెక్స్ ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా మాలీ - టీ760 గ్రాఫిక్ యూనిట్ , 3 జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమెరీనిక్షిప్తం చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం), 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, ఎ- జీపీఎస్), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

8.5 మిల్లీమీటర్ల మందంతో 176 గ్రాముల బరువుండే గెలాక్సీ నోట్ 4లో ఎస్-పెన్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్ రేట్ మానిటర్ ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

ఫ్లిప్‌కార్ట్

ఆఫర్ చేస్తోన్న ధర రూ. 59,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

Infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.61,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

UniverCell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.58,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

Samsung eStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.58,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.55,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

Shopping.indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.56,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

TheElectronicStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.59,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

PAYtm

ఆఫర్ చేస్తోన్న ధర రూ.61,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

Poorvikamobile

ఆఫర్ చేస్తోన్న ధర రూ.58,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

భారత్‌‍లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4: 10 బెస్ట్ డీల్స్

BigC Mobiles

ఆఫర్ చేస్తోన్న ధర రూ.58,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 4 Now Live in India: Top 10 Best Online Deals To buy Phablet. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X