6జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ ఫోన్..?

సామ్‌సంగ్ అప్‌కమింగ్ ఫోన్ నోట్ 6/నోట్ 7కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆగష్టు 2న న్యూయార్క్‌లో నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్‌‌లో భాగంగా సామ్‌సంగ్ ఈ డివైస్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ పెద్దతెర ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర రూమార్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : 2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

సామ్‌సంగ్ గతేడాది గెలాక్సీ నోట్ 5ను మార్కెట్లో లాంచ్ చేసింది. అనవాయితీ ప్రకారం ఈ ఏడాది గెలాక్సీ నోట్ 6ను మార్కెట్లో లాంచ్ చేయవల్సి ఉంది. అయితే, కొన్ని సెంటిమెంటల్ కారణాల రిత్యా? గెలాక్సీ నోట్ 6 వర్షన్ పై సామ్‌సంగ్ అంత సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ స్థానంలో గెలాక్సీ నోట్ 7ను రంగంలోకి దింపే అవకాశం.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

అప్‌కమింగ్ గెలాక్సీ నోట్ ఫోన్ 5.8 అంగుళాల 'Slim RGB' క్వాడ్ హైడెఫినిషన్ డ్యుయల్ ఎడ్జ్ స్ర్కీన్‌తో వచ్చే అవకాశం. రిసల్యూషన్1440x 2560పిక్సల్స్.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 823 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం 6జీబి ర్యామ్. ఇంటర్నెట్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 256జీబి).

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను తట్టుకునే విధంగా వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లతో వచ్చే అవకాశం.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

వేగవంతమైన ఛార్జింగ్ ఇంకా డేటా ట్రాన్సఫర్ కోసం అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్‌లో యూఎస్బీ టైప్ సీ పోర్టును పొందుపరిచే అవకాశం ఉంది.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐ ఐరిస్ స్కానర్ వ్యవస్థను సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్‌లో పొందుపరిచే అవకాశం ఉంది. ధార్‌తో అనుసంధానమైన ప్రభుత్వ సర్వీసులతో పాటు బ్యాంకింగ్ సేవలను ఈ టెక్నాలజీ ద్వారా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్‌లో డ్యుయల్ పిక్సల్ టెక్నాలజీతో కూడిన 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాను పొందుపరిచే అవకాశం.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్‌లో Android N ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చేసే అవకాశం ఉంది.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

బెస్ట్ యూజర్ ఎక్స్ పీరియన్స్ ను అందించే క్రమంలో అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్‌ స్మార్ట్ ఎస్-పెన్ సపోర్ట్ ను సామ్ సంగ్ ఏర్పాటు చేసే అవకాశం.

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్ రూమర్ స్పెక్స్..?

అప్‌కమింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్‌ క్విక్ ఛార్జ్ టెక్నాలజీతో కూడిన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 6/ Note 7: Top 10 Specs, Features [Rumor Round-Up]. Read More in Telugu Gibot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot