సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
Samsung గెలాక్సీ నోట్ 7 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 2న న్యూయార్క్ నగరంలో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా గెలాక్సీ నోట్ 7 ఫాబ్లెట్ ప్రపంచనాకి పరిచయం కాబోతోంది. అయితే, ఈ డివైస్ స్సెసిఫికేషన్‌లకు సంబంధించి ఏ విధమైన వివరాలను సామ్‌సంగ్ వెల్లడించలేదు. 2010 నుంచి ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్‌ల ప్రస్దానం అంతకంతకు విస్తరిస్తూ వస్తోంది...
Read More : ప్రమాదంలో Xiaomi ఫోన్‌లు? వెంటనే ఈ అప్‌డేట్ అవసరం

గెలాక్సీ నోట్ 5 వర్షన్ మార్కెట్లో నడుస్తోంది
ప్రస్తుతానికి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 వర్షన్ మార్కెట్లో నడుస్తోంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది గెలాక్సీ నోట్ 6 ఫాబ్లెట్ విడుదల కావల్సి ఉంది.

పలు సెంటిమెంటల్ కారణాల దృష్ట్యా
పలు సెంటిమెంటల్ కారణాల దృష్ట్యా గెలాక్సీ నోట్ 6కు బదులుగా గెలాక్సీ నోట్ 7 మోడల్‌ను సామ్‌సంగ్ బరిలోకి దింపుతోంది.

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం
రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం గెలాక్సీ నోట్ 7 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం గెలాక్సీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల QHD సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ సపోర్ట్, 4జీబి లేదా 6జీబి ర్యామ్..

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం గెలాక్సీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, ఐపీ68 వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెన్స్, ఇంటిగ్రేటెడ్ ఐరిస్ స్కానర్.


Click it and Unblock the Notifications








