శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ రేంజ్‌లో వస్తోందా..? లీకయిన స్పెషిఫికేషన్లు !

Written By:

కొరియా దిగగ్గజం శాంసంగ్‌కు చెందిన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ నోట్ 8' స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కు చెందిన ప్రతినిధి ఒకరు ఈ వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాని ప్రకారం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ 8 ఫోన్‌ను ఈ నెల 23వ తేదీన న్యూయార్క్ వేదికగా విడుదల చేయనున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఫోన్ యూజర్లకు లభించనున్నట్టు సమాచారం. ఈ ఫోన్‌కు చెందిన ప‌లు ఫొటోల‌ను కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. లీకయిన వివరాల ప్రకారం..

మోటోరోలా జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్ ఫోన్ల విడుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్.

6 జీబీ ర్యామ్

6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్ డీ ద్వారా మెమొరీ సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశం.

కెమెరా

12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఐరిస్ స్కానర్

ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ

బ్యాటరీ

3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్. ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

ధర

ఇక దీని ధర సుమారు రూ.75వేల వరకు ఉండవచ్చని తెలిసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 8 full specifications leaked ahead of August 23 launch Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting