సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 లాంచ్ అయ్యింది, ధర రూ.67,900
ఈ ఫోన్‌ను ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్‌తో పాటు వైర్లెస్ కన్వర్టబుల్ ఛార్జర్ ఉచితంగా లభిస్తుంది.
సామ్‌సంగ్ ఎట్టేకలకు తన గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.67,900. అమెజాన్ ఇండియాతో పాటు సామ్‌సంగ్ షాప్ అలానే సెలక్టెడ్ రిటైర్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్, వైర్లెస్ కన్వర్టబుల్ ఛార్జర్
ఈ ఫోన్‌ను ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్‌తో పాటు వైర్లెస్ కన్వర్టబుల్ ఛార్జర్ ఉచితంగా లభిస్తుంది. సామ్‌సంగ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ క్రింద తమ పాత సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను గెలాక్సీ నోట్ 8తో ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ లభిస్తుంది.

రూ.4,000 క్యాష్‌బ్యాక్, 448జీబి జియో 4జీ డేటా ఉచితం
గెలాక్సీ నోట్ 8 కొనుగోలు పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ.4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియో ప్రైమ్ యూజర్లు 448జీబి వరకు 4జీ డేటాను ఉచితంగా పొందే అవకాశం.

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.


Click it and Unblock the Notifications








