Home
Mobile

అమెజాన్‌లో ఎక్సేంజ్ ఆఫర్లు!

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఇండియాలో 67,900రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజి స్పేస్ తో అమ్మకానికి రెడీగా ఉంది.

By Madhavi Lagishetty

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 మంగళవారం ఇండియాలో 67,900రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజి స్పేస్ తో అమ్మకానికి రెడీగా ఉంది.

Samsung Galaxy Note 8 Pre-Order started with exchange offers in Amazon: Threat to other smartphones

ఆన్ లైన్ విషయానికొస్తే...సెలక్టెడ్ ఆన్ లైన్ రిటైల్ దుకాణాలు మరియు ఆఫ్ లైన్ రిటైల్ దుకాణాల ద్వారా ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ ఇప్పటికే గెలాక్సీ నోట్ యొక్క ప్రారంభ కొనుగోలుదారులు 8ను ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ తో పొందవచ్చు.

HDFC క్రెడిట్ కార్డు యూజర్లకు 4వేల అడిష్నల్ క్యాష్ బ్యాక్ పర్చెసింగ్ ఆఫర్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ ప్రారంభానికి కారణంగా ఇతర స్మార్ట్ ఫోన్లు ముందుకు వచ్చాయి.

LG V30

LG V30

కీ ఫీచర్స్ ...

• 6అంగుళాల క్యూహెచ్ డి +ఓఎల్ఈడి డిస్ల్ ప్లే 538 పిపిఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

• ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 540గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ,128జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 13మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 90డిగ్రీ వైడ్ ఆంగిల్ లెన్స్

• 4జి వోల్ట్

• 3,300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

వన్ ప్లస్ 5 128జిబి

వన్ ప్లస్ 5 128జిబి

కీఫీచర్స్ ....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ ప్లే

• 2.45ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ ఎం ప్లాట్ ఫాం అడ్రినో 540గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజి

• 8జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ ఆక్సిజన్ ఓఎస్

• డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్

• సెకండరీ 20మెగాపిక్సెల్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ

 

బ్లాక్ బెర్రీ కీ వన్

బ్లాక్ బెర్రీ కీ వన్

కీ ఫీచర్స్...

• 4.5అంగుళాల డిస్ ప్లే 433పిపిఐ రెసిస్టాంట్ గ్లాస్ ప్రొటెక్షన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625బిట్ ప్రాసెసర్ 650ఎంహెచ్ అడ్రినో 506గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 2టిమి మైక్రో ఎస్డి

• 4రో క్వార్టి బ్యాక్ లైట్ కీ బోర్డ్ కెపాసిటివ్ టచ్

• ఆండ్రాయిడ్ 7.1నూగట్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి ఎల్టీఈ

• 3505 ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ ఛార్జీంగ్

 

ఆసుస్ జెన్ ఫోన్ ఏఆర్

ఆసుస్ జెన్ ఫోన్ ఏఆర్

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 2.3గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 821ప్రొసెసర్ అడ్రినో 530గ్రాఫిక్స్

• 6జిబి, 8జిబి ర్యామ్

• 32జిబి, 64జిబి,128జిబి ,256జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ మైక్రోఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0 నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 23మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ ఛార్జీ

 

హెచ్ టీసీ యు11

హెచ్ టీసీ యు11

కీ ఫీచర్స్ ....

• 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఎల్సీడి 5 డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

• 2.45 ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 మొబైల్ ఫ్లాట్ ఫాం అడ్రిన్ 540 గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్

• 128జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ హెచ్ టీసీ ఆల్ట్రా పిక్సైల్ 3 రెర్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3000ఏంఏహెచ్ బ్యాటరీ

 

సోనీ ఎక్స్ పీరియా xz ప్రీమియం.

సోనీ ఎక్స్ పీరియా xz ప్రీమియం.

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల 4కె హెచ్ డిఆర్ డిస్ప్లే

• కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

• ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్ అడ్రినో 540గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ మైక్రో ఎస్డి కార్డు

• ఆండ్రాయిడ్ 7.1నూగట్

• డ్యుయల్ సిమ్

• వాటర్ రెసిస్టాంట్

• 19మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి ఎల్టీఈ

• 3230ఎంఏహెచ్ బ్యారటీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0

 

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ 128జిబి

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ 128జిబి

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల రెటినా హెచ్ డి డిస్ప్లే 3డి టచ్

• క్వాడ్ కోర్ ఆపిల్ ఏ10ఫ్యూజన్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ 32,128,256జిబి రామ్

• ఫోర్స్ టచ్ టెక్నాలజీ

• డ్యుయల్ 12మెగాపిక్సెల్ కెమెరా ఐఓఎస్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్ట్

• వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్

 

 సోనీ ఎక్స్ పీరియా xzs

సోనీ ఎక్స్ పీరియా xzs

కీఫీచర్స్....

• 5.2అంగుళా త్రిముల్యూనిస్ డిస్ల్పే

• క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820 64బిట్ 14ఎన్ ఎం ప్రొసెసర్ అడ్రిన్ లో 530గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్, 32జిబి,64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి మైక్రో ఎస్డి కార్డు

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• వాటర్ రెసిస్టాంట్

• 19మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 2900ఎంఏహెచ్ బ్యాటరీ ఛార్జ్ టెక్నాలజీ.

 

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 8 Pre-Order started with exchange offers in Amazon. Threat to other smartphones. read more.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X