శామ్‌సంగ్, ఆపిల్ మధ్య మరో సమరం..?

Posted By: Prashanth

శామ్‌సంగ్, ఆపిల్ మధ్య మరో సమరం..?

 

రణభూమిలో ఆ ఇద్దరు ధీరులే.. అస్ర్తాలు సంధించటంలోనూ ఆరితేరిన నిపుణులే.. టెక్ ప్రపంచంలో దిగ్గజ శ్రేణి గ్యాడ్జెట్‌లైన శామ్‌సంగ్ గెలక్సీ నోట్, ఐఫోన్ 4ఎస్ మధ్య అగ్గి రాజుకుంది. ఈ ఉత్తమ డివైజ్‌లు నేనంటే నేనంటూ ముందుకు దూకుతున్నాయి. వీటి బలాబలాల పై ఓ లుక్....

శామ్‌సంగ్ గెలక్సీ నోట్ కీలక ఫీచర్లు:

* 5.3 అంగుళాల ఆమోల్డ్ టచ్ స్ర్కీన్, * ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz ARM Cortex-A9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * జీపీఆర్ఎస్, * ఎడ్జ్, * బ్లూటూత్, * జీపీఎస్, * ఇన్ ఫ్రా‌రెడ్ పోర్ట్, * యూఎస్బీ కనెక్టువిటీ, * రేర్ కెమెరా 8 మెగా పిక్సల్, * ఫ్రంట్ కెమెరా 2 మెగా పిక్సల్, * ఆడియో వీడియో ప్లేయర్, * ఎఫ్ఎమ్ రేడియో, * 16జీబి ఇంటర్నల్ మెమరీ,(32జీబి వర్షన్ లభ్యం) * ర్యామ్ సామర్ధ్యం 1జీబి, * టాక్‌టైమ్ 2జీ 26 గంటలు, 3జీ 13 గంటలు, * స్టాండ్‍బై 2జీ 960 గంటలు, 3జీ 820 గంటలు, * బ్రౌజర్ హెచ్టీఎమ్ఎల్, అడోబ్ ఫ్లాష్, ధర రూ.31,000.

ఐఫోన్ 4ఎస్ ఫీచర్లు:

* 3.5 అంగుళాల  LED బ్యాక్‌లైట్ టీఎఫ్టీ డిస్‌ప్లే, * iOS ఆపరేటింగ్ సిస్టం, * 1 GHz కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, * * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * జీపీఆర్ఎస్, * ఎడ్జ్, * బ్లూటూత్, * జీపీఎస్, * యూఎస్బీ కనెక్టువిటీ, * వై-ఫై 802.11, హాట్ స్పాట్, * రేర్ కెమెరా 8 మెగా పిక్సల్, * ఫ్రంట్ వీజీఏ, వీడియో కాలింగ్, * ఆడియో, వీడియో ప్లేయర్, * గేమ్స్, * 16జీబి ఇంటర్నల్ మెమరీ (32,64 వేరింయంట్ లలో లభ్యం), * ర్యామ్ సామర్ధ్యం 512 ఎంబీ, * బ్యాటరీ స్టాండ్‌బై 200 గంటలు, * టాక్‌టైమ్ 2జీ 14 గంటలు, 3జీ 8 గంటలు, * బ్రౌజర్ హెచ్టీఎమ్ఎల్, సఫారీ, ధర రూ.35,000 నుంచి ప్రారంభం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot