శాంసంగ్ స్మార్ట్ ఫోనా.. మజాకానా...!

By Super
|
Samsung Galaxy Note I717 review


స్మార్ట్ ఫోన్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న శాంసంగ్ మార్కెట్లోకి 'శాంసంగ్ గెలాక్సీ నోట్ 1717' స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. 'శాంసంగ్ గెలాక్సీ నోట్ 1717' స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రత్యేకతలు పాఠకులకు క్లుప్తంగా..

'శాంసంగ్ గెలాక్సీ నోట్ 1717' స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతలు:

* Quad-band GSM and tri-band 3G support

* 21 Mbps HSDPA and 5.76 Mbps HSUPA

* LTE network connectivity

* 5.3" 16M-color Super AMOLED capacitive touchscreen of HiDef resolution (800 x 1280 pixels)

* Android OS v2.3.6 with TouchWiz 4 launcher

* 1.5 GHz dual-core Scorpion CPU, Adreno 220 GPU, Snapdragon S3 chipset, 1GB of RAM

* Pre-bundled with the S Pen active stylus

* 8 MP wide-angle autofocus camera with LED flash, face, smile and blink detection

* Video recording of up to 1080p@30fps

* Dual-band Wi-Fi 802.11 b, g and n support; Wi-Fi Direct and Wi-Fi hotspot

* GPS with A-GPS connectivity; Digital compass

* 16 GB internal storage, microSD slot

* Accelerometer, gyroscope and proximity sensor

* Standard 3.5 mm audio jack

* Charging MHL microUSB port with USB host and TV-out (1080p through optional adapter) support

* Stereo Bluetooth v3.0

* Great audio quality

* 9.7 mm slim and weighs a reasonable 178g

* 2MP secondary video-call camera

* Full Flash support and GPU-acceleration for the web browser permit 1080p flash video playback

* Document editor

* File manager comes preinstalled

* Extremely rich audio and video format support

* 2500 mAh battery

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 5.3 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇక మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షప్తం చేశారు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 16 జిబి మెమెరీ లభిస్తున్నప్పటికీ ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా.. వీడియో రికార్డింగ్‌ని 1080ఫార్మెట్లో రూపొందించవచ్చు. మొబైల్‌తో పాటు లభించి 3.5mm ఆడియో జాక్ సహాయంతో మొబైల్‌ని స్పీకర్స్‌కి కనెక్ట్ చేయవచ్చు. మొబైల్ ముందు భాగాన ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X