చైనా ఫోన్‌లకు సామ్‌సంగ్ షాక్, రూ.9,190కే కత్తిలాంటి ఫోన్

సామ్‌సంగ్, రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. Galaxy On5 Pro, Galaxy On7 Pro మోడల్స్‌లో ఈ ఫోన్‌లు విడుదలయ్యాయి. గెలాక్సీ ఆన్5 ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా వచ్చిన ఆన్5 ప్రో ధర రూ.9.190గా ఉంది. గెలాక్సీ ఆన్7 ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా వచ్చిన ఆన్7 ప్రో ధర రూ.11,190గా ఉంది.

Read More : ఈ వారం లాంచ్ అయిన 10 కొత్త ఫోన్లు, టాబ్లెట్స్

చైనా ఫోన్‌లకు సామ్‌సంగ్ షాక్, రూ.9,190కే కత్తిలాంటి ఫోన్

ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ Amazon, ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఈ ఫోన్‌ల కొనుగోలు పై రూ.6,000 విలువ చేసే థామస్ కుక్ హాలీడే ఆఫర్‌తో పాటు ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు బల్క్ కాంబో డేటా ప్యాక్‌లను సామ్‌సంగ్ అందించనుంది.

Read More : అలెగ్జాండర్ గ్రాహంబెల్.. ఆసక్తికర విషయాలు

చైనా ఫోన్‌లకు సామ్‌సంగ్ షాక్, రూ.9,190కే కత్తిలాంటి ఫోన్

ఈ ఫోన్‌లను సొంతం చేసుకునే ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు నెలకు రూ.342 చెల్లించటం ద్వారా (2జీబి ఇంటర్నెట్ + 200 నిమిషాల టాక్‌టైమ్ + 200 ఎస్ఎంఎస్‌లు), రూ.494 చెల్లించటం ద్వారా (3జీబి ఇంటర్నెట్ + 300 నిమిషాల టాక్‌టైమ్ + 300 ఎస్ఎంఎస్‌ల)ను పొందవచ్చు. 12 నెలల పాటు ఈ కాంబో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Galaxy On5 Pro స్పెసిఫికేషన్స్

5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

Galaxy On5 Pro స్పెసిఫికేషన్స్

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, మాలీ-టీ720 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,

 

Galaxy On5 Pro స్పెసిఫికేషన్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Galaxy On5 Pro స్పెసిఫికేషన్స్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

Galaxy On5 Pro స్పెసిఫికేషన్స్

డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.

Galaxy On7 Pro స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

Galaxy On7 Pro స్పెసిఫికేషన్స్

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,

Galaxy On7 Pro స్పెసిఫికేషన్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

Galaxy On7 Pro స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Galaxy On7 Pro స్పెసిఫికేషన్స్

డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.

 

ఎస్ బైక్ మోడ్

గెలాక్సీ ఆన్5 ప్రో, ఆన్7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన ఎస్ బైక్ మోడ్ ఫీచర్‌తో వస్తోంది. డివైస్‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

అల్ట్రా డేటా సేవింగ్ మోడ్

గెలాక్సీ ఆన్5 ప్రో, ఆన్7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్లు 50 శాతం వరకు మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ డేటాను ఆదా చేస్తుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy On5 Pro and Galaxy On7 Pro smartphones launched, price starts at Rs 9,190. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot