ఇండియాలో విడుదలైన గెలాక్సీ ఆన్6, ఆఫర్లు ఇవే

|

శాంసంగ్ తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఆన్‌ 6ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. స్లీక్‌ డిజైన్‌ను ఇష్టపడే లక్షల మంది వినియోగదారుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేసినట్టు శాంసంగ్‌ పేర్కొంది. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ రంగులో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. గెలాక్సీ ఆన్‌ 6 ధరను రూ.14,490గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌పై లాంచ్‌ ఆఫర్లను కూడా శాంసంగ్‌ ప్రకటించింది.

 

తక్షణమే పాన్‌కార్డు,ఆదాయపు పన్ను శాఖ పరిమిత కాల ఆఫర్‌,ప్రాసెస్ ఇదే !తక్షణమే పాన్‌కార్డు,ఆదాయపు పన్ను శాఖ పరిమిత కాల ఆఫర్‌,ప్రాసెస్ ఇదే !

 ఈఎంఐ నెలకు రూ.1,610

ఈఎంఐ నెలకు రూ.1,610

నో కాస్ట్‌ ఈఎంఐ నెలకు రూ.1,610 నుంచి ప్రారంభమవుతుంది. కాగా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ ఈ ఫోన్‌పై రూ.12,200 ఉంది. దీంతో పాటు వీసా కార్డుల ద్వారా ఆన్ పేమెంట్లకు 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది.

గెలాక్సీ ఆన్‌ 6 స్పెషిఫికేషన్లు

గెలాక్సీ ఆన్‌ 6 స్పెషిఫికేషన్లు

5.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ ఎడ్జ్‌ డిస్‌ప్లే, 1.6 GHz octa-core Exynos 7870 processor with Mali T830 GPU, కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌, డ్యూయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, కంపెనీకి చెందిన ఎక్సీనోస్‌ ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 256 GB expandable memory, 13 ఎంపీ రియర్‌ షూటర్‌, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, fingerprint sensor, Chat over Video Feature, 4G with VoLTE, WiFi (802.11 b/g/n), Bluetooth 4.2, GPS/ GLONASS, 3.5mm audio jack, FM radio and a micro USB 2.0 port.

వీడియో ప్లే చేస్తున్నప్పుడు..
 

వీడియో ప్లే చేస్తున్నప్పుడు..

ఈ ఫోన్ లో సరికొత్త ఆప్సన్ ప్రవేశపెట్టారు. మీరు వీడియో ప్లే చేస్తున్నప్పుడు యూజర్లకు ఆటోమేటిగ్గా వీడియో చూస్తూనే రిప్లయి ఇవ్వవచ్చు. వెనుకభాగంలో పింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.అలాగే కెమెరాకు Beauty, Animated GIF, Action, Panorama, Food, HDR modes వంటి ఫీచర్లను ఇచ్చారు.

రెడ్‌ మి 5 ప్రొ,మోటో జీ 6 స్మార్ట్‌ఫోన్లకు పోటీ

రెడ్‌ మి 5 ప్రొ,మోటో జీ 6 స్మార్ట్‌ఫోన్లకు పోటీ

షియోమి రెడ్‌ మి 5 ప్రొ,మోటో జీ 6 స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో Samsung Galaxy On6 వీటికి పోటీగా దూసుకురావడంతో బహుముఖ పోటీ నెలకొంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy On6 with Infinity Display, Face Unlock feature launched in India, will be a Flipkart exclusive More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X