స్టైలిష్ స్మార్ట్‌ఫోన్!!

గత కొంత కాలంగా అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్ నుంచి మరో కొత్త వేరియంట్ రాబోతుంది. గెలక్సీ పాకెట్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ డివైజ్ కాంపాక్ట్ పరిమాణం కలిగి జేబులో సౌకర్యవంతంగా ఇముడుతుంది. ఆధునిక ఫీచర్లు పుష్కలంగా ఉన్న ఈ ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్ వినియోగదారుని మొబైలింగ్ అవసరాలను తీర్చటంలో పూర్తి స్థాయి సమర్ధతను కలిగి ఉంటుంది.
గెలక్సీ పాకెట్ ఫీచర్లు:
* 2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320 పిక్సల్స్),
* 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
* 3జీ కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ, ఎడ్జ్ మరియు జీపీఆర్ఎస్ వ్యవస్ధల సపోర్ట్,
* బ్లూటూత్ 3.0, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సౌలభ్యత, హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రౌజర్,
* ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* సింగిల్ కోర్ 832 మెగాహెడ్జ్ ప్రాసెసర్,
* నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ HSDPA 900 /2100),
* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,
ఇండియన్ మార్కెట్లో గెలక్సీ పాకెట్ విడుదల మరియు ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications