శామ్‌సంగ్ గెలక్సీ పాకెట్ ఫోన్!!

Posted By: Prashanth

శామ్‌సంగ్ గెలక్సీ పాకెట్ ఫోన్!!

 

ప్యాంట్ జేబులో సౌకర్యవంతంగా ఇమిడేందుకు గాను శామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. గెలక్సీ సిరీస్ నుంచి వస్తున్న ఈ క్యాండీబార్ హ్యాండ్‌సెట్ పేరు ‘శామ్‌సంగ్ గెలక్సీ పాకెట్’.......ఫీచర్లు: డిస్‌ప్లే 2.8 అంగుళాలు (టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ సౌలభ్యతతో), ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ 832 MHz ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( రిసల్యూషన్ 1600x1200మెగా పిక్సల్స్), క్వాలిటీ వీడియో రికార్డింగ్, ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ 3జీబి, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై (802.11 b/g/n), బ్లూటూత్ v3.0, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, ఏ-జీపీఎస్ సపోర్ట్, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, 2జీ,3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో విత్ ఆర్‌డిఎస్, స్పీకర్స్, ఆడియో జాక్, శక్తివంతమైన బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot