బోలెడన్ని ఫీచర్లతో శామ్‌సంగ్ గెలక్సీ పాప్ ప్లస్!!

అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్‌లో ప్రభంజనాన్ని స్ళష్టిస్తున్న శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్ నుంచి మరో అత్యుత్తమ 3జీ హ్యాండ్‌సెట్ రూపుదిద్దుకుంది. గెలక్సీ పాప్ ప్లస్ S5570i మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ సొగసరి హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 2.2ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా రన్ అవుతుంది. త్వరలో ఈ వోఎస్‌ను ఫ్రోయో 2.3గా అప్‌డేట్ చేయునున్నారు.
ఫోన్ హార్డ్‌వేర్ ఫీచర్లు:
* క్వాల్కమ్ MSM7227 చిప్‌సెట్,
* ఆర్మ్ వీ6 832 MHz ప్రాసెసింగ్ యూనిట్,
* అడిర్నో 200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ వ్యవస్థ,
* 3.15 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
* క్వాలిటీ వీడియో రికార్డింగ్,
డిస్‌ప్లే ఫీచర్లు:
* 3.14 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
* పిక్సల్ రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్,
* టచ్ విజ్ v3.0 UI ఇంటర్ ఫేస్,
ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు:
* ఆడియో ప్లేయర్,
* వీడియో ప్లేయర్,
* ఎఫ్ఎమ్ రేడియో,
ఫోన్ మెమరీ:
* ర్యామ్ సామర్ధ్యం 384ఎంబీ,
* ఇంటర్నల్ మెమరీ 160ఎంబీ,
*32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ.
నెట్‌వర్క్ సపోర్ట్:
* 2జీ నెట్‌వర్క్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900)
* 3జీ నెట్‌వర్క్ సపోర్ట్.
కనెక్టువిటీ ఫీచర్లు:
* వై-ఫై (802.11 b/g/n),
* బ్లూటూత్ v2.1,
* జీపీఎస్ సపోర్ట్,
* హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్,
* యూఎస్బీ 2.0 పోర్టు.
పూర్తి స్ధాయి యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో వినియోగదారుల ముందుకు రాబోతున్న ‘గెలక్సీ పాప్ ప్లస్’ ఇండియన్ మార్కెట్ ధర రూ. 9000.


Click it and Unblock the Notifications







