శామ్‌సంగ్ నుంచి మరో స్మార్టీ!!

By Super
|
Samsung Galaxy Pop Plus

అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్‌లో ప్రభంజనాన్ని స్ళష్టిస్తున్న శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్ నుంచి మరో అత్యుత్తమ 3జీ హ్యాండ్‌సెట్‌ను రూపొందించింది. గెలక్సీ పాప్ ప్లస్ S5570i మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ సొగసరి కాంపాక్ట్ డివైజ్ ఆండ్రాయిడ్ 2.2ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా రన్ అవుతుంది. త్వరలో ఈ వోఎస్‌ను ఫ్రోయో 2.3గా అప్‌డేట్ చేయునున్నారు.

ఫోన్ హార్డ్‌వేర్ ఫీచర్లు:

 

* క్వాల్కమ్ MSM7227 చిప్‌సెట్,

 

* ఆర్మ్ వీ6 832 MHz ప్రాసెసింగ్ యూనిట్,

* అడిర్నో 200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ వ్యవస్థ,

* 3.15 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* క్వాలిటీ వీడియో రికార్డింగ్,

డిస్‌ప్లే ఫీచర్లు:

* 3.14 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* పిక్సల్ రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్,

* టచ్ విజ్ v3.0 UI ఇంటర్ ఫేస్,

ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు:

* ఆడియో ప్లేయర్,

* వీడియో ప్లేయర్,

* ఎఫ్ఎమ్ రేడియో,

ఫోన్ మెమరీ:

* ర్యామ్ సామర్ధ్యం 384ఎంబీ,

* ఇంటర్నల్ మెమరీ 160ఎంబీ,

*32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ.

నెట్‌వర్క్ సపోర్ట్:

* 2జీ నెట్‌వర్క్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900)

* 3జీ నెట్‌వర్క్ సపోర్ట్.

కనెక్టువిటీ ఫీచర్లు:

* వై-ఫై (802.11 b/g/n),

* బ్లూటూత్ v2.1,

* జీపీఎస్ సపోర్ట్,

* హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్,

* యూఎస్బీ 2.0 పోర్టు.

పూర్తి స్ధాయి యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో వినియోగదారుల ముందుకు రాబోతున్న ‘గెలక్సీ పాప్ ప్లస్’ ఇండియన్ మార్కెట్ ధర రూ. 9000.

Samsung Galaxy Pop Plus

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X