తగ్గింపు ధరతో గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే ఛాన్స్!!

Posted By: Staff

 తగ్గింపు ధరతో గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే ఛాన్స్!!

యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్‌లలో అత్యుత్తమైనదైన శామ్‌సంగ్ గెలక్సీ పాప్ S5570ను తగ్గింపు ధరతో సొంతం చేసుకునే సదవకాశాన్ని మిస్ కాకండి. రూ.9750 విలువ చేసే ఈ డివైజ్‌ను saholic.com వారు రూ.7979కే అందిస్తున్నారు. ఈ కోనుగోలు పై వినియోగదారు రూ.1771 రాయితీని పొందవచ్చు.

గెలక్సీ పాప్ S5570 ప్రధాన ఫీచర్లు:

- 3.14’’ టచ్‌స్ర్కీన్,


- టచ్‌విజ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్(ఉత్తమమైన నావిగేషన్ కోసం),


- 3జీ,


- వై-ఫై,


- క్వర్టీ కీబోర్డ్,


- 3 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,


- క్విక్ ఫైర్ డాక్యుమెంట్ వ్యూవర్,


- 160ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,


- ఎక్సటర్నల్ మెమరీ కార్డుల ద్వారా జీబిని 32కు పెంచుకునే సౌలభ్యత,


- ఆండ్రాయిడ్ బ్రౌజర్,


- వివిధ జావా గేమ్‌లను సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot