పాఠకులకు ఈ రోజు మొబైల్స్ విశ్లేషణ: శాంసంగ్ Vs ఎల్‌జీ

By Super
|
Samsung Galaxy S and LG Optimus M


స్మార్ట్ ఫోన్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మొబైల్ కంపెనీలు శాంసంగ్, ఎల్‌జీ. ఇప్పటి వరకు మార్కెట్లో ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడం జరిగింది. వన్ ఇండియా పాఠకుల కొసం శాంసంగ్, ఎల్‌జీ విడుదల చేసిన రెండు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌కి సంభంధించిన సమాచారం క్లుప్తంగా అందజేయడం జరుగుతుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి గాను 4.0 ఇంచ్ డిస్‌ప్లేతో రాగా, అదే ఎల్‌జీ ఆప్టిమస్ ఎమ్ స్మార్ట్ ఫోన్ 3.2 ఇంచ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ స్మార్ట్ పోన్ ఆండ్రాయిడ్ 2.1 ఈక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుండగా, అదే ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వర్సన్ 2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. రెండు మొబైల్స్‌లలో కెమెరా విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్ మొబైల్ 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండగా, అదే ఎల్‌జీ ఆప్టిమస్ ఎమ్ మాత్రం 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడం విశేషం.

రెండు మొబైల్స్‌తో పాటు కొంత మెమరీ లబిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ మొబైల్ ప్రత్యేకతలు:

ప్రాసెసర్: 1GHz CPU Speed

మెమరీ: 16GB/8GB+ MicroSD(Up to 32GB)

డిస్ ప్లే: 4.0" WVGA(480x800) 16M SUPER AMOLED mDNIe

ఆపరేటింగ్ సిస్టమ్: Samsung Android 2.1 (Eclair)

కనెక్టివిటీ: Bluetooth technology v3.0, USB 2.0 FS, Wi-Fi 802.11n, GPS

డిజైన్ కలర్: Ebony Gray

డిజైన్ టైపు: Full touch bar

నెట్ వర్క్: HSUPA 900/1900/2100 EDGE/GPRS 850/ 900/1800/1900

కెమెరా : 5.0 Megapixel AF camera Self Shot, Action Shot, Add me, Cartoon Shot, Smile Shot

వీడియో: HD Video Player & Recorder (1280 x 720) @ 30fps

సోషల్ హాబ్: Integrates SNS, email, and calendar accounts

బ్యాటరీ: Li-pol, 1,500mAh

టాక్ టైమ్: 2G/803 min, 3G/393 min.

స్టాండ్ బై టైమ్: 2G/750 hrs, 3G/576 hrs.

మ్యూజిక్: MP3/AAC/AAC+/eAAC+/OGG/WMA/AMR-ఆండ్రాయిడ్ బ్రౌజర్ Flash Lite3.1, RSS reader

సెన్సార్స్: Multi-touch zoom, Light sensor, Accelerometer sensor, Proximity Sensor, Digital Compass

అదనపు ప్రత్యేకతలు: yar Reality Browser powered by Tele Atlas Swype

ఎల్‌జీ ఆప్టిమస్ ఎమ్ మొబైల్ ప్రత్యేకతలు:

బరువు: 5.39 oz (153 g)

చుట్టుకొలతలు: 4.57" x 2.22" x 0.62" (116 x 56 x 15.7 mm)

బ్యాటరీ: Talk: 7.5 hours max. (450 minutes)

స్టాండ్ బై టైమ్: 337 hours max. (14 days)

బ్యాటరీ:1500 mAh LiIon

డిస్ ప్లే టైపు: LCD (Color TFT/TFD)

డిస్ ప్లే రిజల్యూషన్: 320 x 480 pixels, 3.2" diagonal

ఆపరేటింగి సిస్టమ్: Android, version 2.2

ప్రాసెసర్:600 MHz Qualcomm S1 MSM7627

మెమరీ: 150 MB internal storage, available to user, 2 GB card included

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X