ఈ రెండు ఫోన్‌ల మధ్య వృత్యాసం:ఈ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లను విశ్లేషించినట్లయితే గెలాక్సీ ఎస్ డ్యుయోస్ ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో ముందుంది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, హైఎండ్ కెమెరా వంటి అంశాలు గెలాక్సీ ఎస్ మన్నికను మరింత రెట్టింపు చేస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి గెలాక్సీ వై డ్యుయోస్ ఉత్తమ ఎంపిక.