పూర్తి డిటేల్స్... మీముందు?

Posted By: Super

పూర్తి డిటేల్స్... మీముందు?

కొరియా దిగ్గజం సామ్‌సంగ్, మధ్యతరగతి మొబైల్ యూజర్లను టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్ డ్యూయోస్ ఎస్7562’ ఆలస్యంగా తెరపైకి వచ్చింది. ప్రముఖ అన్‌లైన్ రిటైలర్ ‘మై స్మార్ట్ ప్రైస్ డాట్ కామ్’(MySmartPrice.com) ఈ ఫోన్ విడదలకు సంబంధించిన కీలక సమాచారాన్ని బహిర్గతం చేసింది. ఈ రిటైలర్ అందించిన సమాచారం మేరకు డ్యూయోస్ ఎస్7562, ఈ త్రైమాసికం చివరి నాటికి దేశీయ విపణిలో లభ్యం కానుంది. ఈ

స్మార్ట్ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే...

డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్ నెట్‌వర్క్),

4 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

5మెగా పిక్సల్ కెమెరా(ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్,),

వీజీఏ సెకండరీ కెమెరా,

జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై,

బ్లూటూత్ వర్షన్ 3.0, యూఎస్బీ వర్షన్ 2.0,

స్టాండర్డ్ 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot