సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

Posted By:

అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థగా గుర్తింపు తెచ్చుకన్న సౌత్ కొరియన్ టెక్‌దిగ్గజం సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగాన్ని శాసిస్తోంది. తాజాగా సామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్ విడుదలైన ప్రభంజనం సృష్టిస్తోంది. డ్యూయల్ సిమ్ ఇంకా అధిక ముగింపు స్మార్ట్ స్సెసిఫికేషన్‌లతో సామ్‌సంగ్ నుంచి ఇటీవల విడుదలైన ఫోన్ ‘గెలాక్సీ ఎస్ డ్యుయోస్'. సెప్టంబర్ 2012లో విడుదలైన ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్ ధర ఇటీవల వరకు రూ.17,999గా ఉండేది. తాజాగా ఈ ఫోన్ ధరను రూ.17,999 నుంచి రూ.12,230కి తగ్గిస్తూ సామ్‌సంగ్ ఈ-స్టోర్ అధికారిక ప్రకటనను వెలువరించింది. ఈ నేపధ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు గెలాక్సీ ఎస్ డ్యుయోస్ కొనుగోలు పై ప్రత్యేక డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ స్పెసిఫికేషన్ లు:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 786ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ డ్యూయెస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మరిన్న ఫోటోల కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

1.) saholic

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

2.) infibeam.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

3.) snapdeal

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

4.) ebay

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

5.) Deals Sulekha

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

6.) camera.zoomin

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

7.) Gabbardeals

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

8.) HomeShop18

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

9.) lalajionline

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

10.) Mirchimart

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

11.) poorvikamobile

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

12.) Shopclues

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

13.) Shopping Indiatimes

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

14.) TheMobileStore

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు.. త్వరపడండి

15.) tradus

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot