జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ ఒకే ఫోన్‌లో!!

Posted By: Prashanth

జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ ఒకే ఫోన్‌లో!!

 

డ్యూయల్ సిమ్ మొబైల్ పోన్‌ల పై ఇష్టత చూపుతున్న యువత కోసం శామ్‌సంగ్ ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌ల పై పనిచేసే హ్యాండ్‌సెట్‌ను డిజైన్ చేసింది. samsung galaxy duosగా మార్కెట్లోకి రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ జీఎస్ఎమ్ అదేవిధంగా సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే...

* డ్యూయల్ సిమ్,

* డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 4.5 అంగుళాల టచ్ స్ర్కీన్,

* 8 మెగా పిక్సల్ కెమెరా,

* 16జీబి ఇంటర్నల్ మెమెరీ,

* బ్లూటూత్,

* వై-ఫై,

* జీపీఎస్,

* 1800 ఎంఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot