శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ II LTE 'మజా' చేసేందుకే..

Posted By: Super

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ II LTE 'మజా' చేసేందుకే..

శ్యామ్‌సంగ్ కొత్త గెలాక్సీ సిరిస్‌కు చెందిన మొబైల్‌ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేసి మరలా తిరిగి పూర్వవైభవాన్ని తెచ్చుకునేందుకు సిద్దమైంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ II చెందిన ఈ మొబైల్‌ని LTE స్మార్ట్ పోన్ పేరుతో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ మొబైల్ విషయాన్ని ఆఫీసియల్‌గా మాత్రం కన్పమ్ చేయలేదు. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి ఈ మొబైల్ ఫోన్ RAM కెపాసిటీ 1 GB కాగా, 14.9 GB ROM కెపాసిటీగా మార్కెట్లోకి రానుంది.

ఇక యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క డిస్ ప్లే సూపర్ AMOLED స్క్రీన్‌ తయారు చేయబడింది. ఇమేజిలను బెటర్ క్లారిటీగా చూపించేందుకు దీని ఫిక్సల్ సైజు 480 X 800 గా రూపోందించడం జరిగింది. 4.5 ఇంచ్ డిస్ ప్లే కలిగి మల్టీ టచ్ ఫెసిలిటీని కలిగి ఉంది. మొబైల్‌లోనే క్వాలిటీ స్పీకర్స్‌ని ఇమడింపజేసి, నాన్ మైక్రో ఫోన్ సపోర్ట్ చేస్తూ, బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా 3.5mm ఆడియో జాక్ మొబైల్‌తో పాటు ప్రత్యేకం.
శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ II LTE పుల్ ఫోన్ ఫీచర్స్ క్లుప్తంగా చూసినట్లైతే...

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ II LTE ఫీచర్స్:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSPA/UMTS 850, 900, 1900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Super AMOLED Plus Touch Screen
సైజు : 4.3 inches
కలర్స్, పిక్టర్స్: 16 777 216 Colors & 480 X 800 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Samsung TouchWiz 4.0 UI, Multi Touch, Proximity Sensor, Accelerometer sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: Dual-core 1.5GHz XMM6260 Coretx-A9 Processor, Mali-400MP GPU, 1GB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 16GB/32GB Internal Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot