'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్' ప్రత్యేకతలు

By Super
|
 Samsung Galaxy S II Skyrocket
టెక్నాలజీ ఎప్పటికీ ఆగిపోయేది కాదు. ఎప్పటికప్పడు కొత్త పుంతలను తొక్కుతూనే ఉంటుంది. మొబైల్ ఫోన్స్‌ని కనిపెట్టాం కదా అని ఊరుకుంటే ఈ రోజు స్మార్ట్ పోన్స్ వచ్చి ఉండేవా.. అలానే శాంసంగ్ కంపెనీ కూడా 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II'ని కనిపెట్టాం ఇక చాలు అనుకుంటే రాబోయే కాలంలో మార్కెట్లోకి వస్తున్న 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్'ని మార్కెట్లోకి విడుదల చేసి ఉండేవారు కాదేమో.. ఏది ఐతేనేం కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని శాంసంగ్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

4జీ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ని శాంసంగ్ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది. 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II'ని సెప్టెంబర్ 2011న మార్కెట్లోకి వచ్చి, అనతి కాలంలో తిరుగులేని సక్సెస్‌ని నమోదు చేసింది. సరిగ్గా సంవత్సరం తర్వాత దాని దారిలోనే 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్'ని మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాలని శాంసంగ్ అధికారులు భావిస్తున్నారు. 'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్' మొబైల్ ప్రత్యేకతలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

 

'శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్కైరాకెట్' మొబైల్ ప్రత్యేకతలు:

 

నెట్ వర్క్
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz
3G నెట్ వర్క్: HSPA/UMTS 850, 900, 1900, 2100 MHz
4G నెట్ వర్క్: LTE 700 MHz

చుట్టుకొలతలు
సైజు: 129.8 x 68.8 x 9.49 mm
బరువు: 130 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Super AMOLED Plus Touchscreen
సైజు : 4.5-inch
కలర్స్, పిక్టర్స్: 16 777 216 Colors & 480 X 800 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్: Samsung TouchWiz 4.0 UI, Multi Touch, Proximity Sensor, Accelerometer sensor for UI auto-rotate, Ambient light sensor, 3-Axis Gyroscope Sensor, SWYPE Integration

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: Dual-core 1.5GHz Qualcomm Snapdragon APQ8060 Processor, Adreno 220 GPU,1GB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 16GB Internal Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, xHTML, Flash, WAP 2.0, MMS, SMS, IM, Email, RSS

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X