'ఎస్' అనే పేరులోనే విజయం...

Posted By: Super

'ఎస్' అనే పేరులోనే విజయం...

ఎలక్ట్రానిక్స్ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులను విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ మంది కస్టమర్స్‌ని సంపాదించుకున్న బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్. మొబైల్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్‌ని సమాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండాలనే తలంపుతో తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది.

అలాంటి శ్యామ్‌సంగ్ నుండి త్వరలో మార్కెట్లోకి అద్బుతమైన మొబైల్ ఫోన్ రాబోతుంది. పేరు 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ప్లస్'. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ప్లస్ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ జింజర్ బ్రెడ్‌ వర్సన్ 2.3‌తో రన్ అవుతుంది. ఇందులో ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసర్‌తో పాటు, అడ్రినో 205 GPU, క్వాలికామ్ ఎమ్‌ఎస్‌ఎమ్ 8255T స్మాప్ డ్రాగెన్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ప్లస్‌కి మొబైల్‌కి సంబంధించిన మరింత సమాచారం క్లుప్తంగా...

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ప్లస్ మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా: రూ 20,000/-

నెట్ వర్క్
3G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz
2G నెట్ వర్క్: UMTS/HSDPA 900, 1900, 2100 MHz

చుట్టుకొలతలు
సైజు: 122.4 x 64.2 x 9.9 mm
బరువు: 129 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Super AMOLED Capacitive Touch Screen
సైజు : 4 inch
కలర్స్, పిక్టర్స్: 16 Million Colors & 480 X 800 pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Samsung TouchWiz UI 3.0
Multi-Touch
Proximity Sensor for Auto Turn On or Off
Accelerometer sensor for UI auto-rotate
Swype text input
Light sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: 1.4GHz Qualcomm MSM8255T Single-Core Processor, Adreno 205 GPU, 512 MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 2GB ROM, 8GB Card Inserted
విస్తరించుకునే మొమొరీ: microSD card slot for expansion up to 32GB
బ్రౌజర్: HTML, WAP 2.0/xHTML, HTML 5 support, MMS, SMS, IM, Email, Push Email


కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2592 x 1944 pixels, Auto Focus, Geo-tagging, Face detection
వీడియో రికార్డింగ్: 720p HD video recording capability, 1280

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot