శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన Galaxy S10, S10+,S10e ధరలు ఎంతో తెలుసా..?
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తాజాగా కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు Galaxy S10, Galaxy S10 Plus,S10e లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తాజాగా కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు Galaxy S10, Galaxy S10 Plus,S10e లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే లాంచ్ సమయంలో శాంసంగ్ కంపెనీ వాటి ధరలను ప్రకటించలేదు.అయితే ఇప్పుడు శాంసంగ్ వాటి ధరలను ప్రకటించింది.ఈ శీర్షికలో భాగంగా శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన Galaxy S10, Galaxy S10 Plus,S10e ధర మరియు ఫీచర్లను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి.

Samsung Galaxy S10+ ధర
Samsung Galaxy S10+ 8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ - రూ. 73,900
Samsung Galaxy S10+ 12జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్- రూ. 91,900
Samsung Galaxy S10+ 12జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్- రూ. 1,17,900
ఫీచర్లు
6.3 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8జీబీ,12 జీబీ ర్యామ్, 128జీబీ,512 జీబీ,1టీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy S10 ధర
Samsung Galaxy S10 8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ - రూ. 66,900
Samsung Galaxy S10 8జీబీ ర్యామ్ /512జీబీ స్టోరేజ్ - రూ. 84,900
ఫీచర్లు
6.1 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128,512 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy S10e ధర
Samsung Galaxy S10e 6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ - రూ. 55,900
ఫీచర్లు
5.8 అంగుళాల డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








