36,000 విలువ చేసే శామ్‌సంగ్ సొత్తు 30,000లకే!!! త్వరపడండి

Posted By: Prashanth

36,000 విలువ చేసే శామ్‌సంగ్ సొత్తు 30,000లకే!!! త్వరపడండి

 

శామ్‌సంగ్ అభిమానులారా ఇది వినండి.. మార్కెట్ అంచానాలను బ్రేక్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా హాట్‌కేక్‌లా అమ్ముడు పోతున్న ‘శామ్‌సంగ్ గెలక్సీ ఎస్ 2’ను ఇప్పుడు రూ.6,000 తగ్గింపు ధరతో దక్కించుకునే అవకాశం లభించింది. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ Saholic.com ఈ ఆఫర్‌ను అందిస్తుంది. భారతీయ మార్కెట్లలో గెలక్సీ ఎస్‌2 నిర్ణీత ధర రూ.36,150. అయితే సాహాలిక్ ద్వారా కోనుగోలు చేసే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ పై 17% రాయితీ లభిస్తోంది. అంటే రూ.36,150 విలువుగల సొత్తును 30,000లకే సొంతం చేసుకోవచ్చన్నమాట.

In English

శామ్‌సంగ్ గెలక్సీ ఎస్2 (19100), జూన్ 2011లో విడదులయ్యింది. ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ ఫీచర్లు అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకోవటంలో సఫలీకృతమయ్యాయి. రోజుకో మోడల్ స్మార్ట్‌ఫోన్ పుట్టుకొస్తున్నప్పటికి మార్కెట్లో గెలక్సీ 2కు నెలకున్న ఆదరణ మాత్రం తగ్గటంలేదు. ఈ డివైజ్‌కు అప్ గ్రేడెడ్ గ్యాడ్జెట్లుగా రూపుదిద్దుకున్న గెలక్సీ నోట్, గెలక్సీ ఎస్3ల పై మార్కెట్లో వాడి వేడి చర్చ సాగుతోంది.

* 4.5 ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

* 8 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,

* 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా( లైవ్ వీడియో ఛాటింగ్ సౌలభ్యతతో),

* ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* శక్తివంతమైన ప్రాసెసర్,

* సోషల్ హబ్,

* ఫ్లాష్ 10.1 సపోర్ట్,

* టచ్ విజ్ 4.0 యూఐ,

* మన్నికైన బ్యాకప్ నిచ్చే లయోన్ 1850 mAh బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot