Home
Mobile

శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ కోసం చూస్తున్నారా.. రూ.25 వేల డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ మిస్‌ కావద్దు..!

ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకో బెస్ట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లు కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. ఏదైనా ప్రత్యేక సేల్‌ లేదా డిస్కౌంట్‌ ఆఫర్ల సమయంలో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. గత సంవత్సరం విడుదల అయిన శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ మెరుగైన ఫీచర్‌లతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్‌ :
భారత్ మార్కెట్లో విడుదల సమయంలో శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy S24 FE Smartphone Price Drop) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉండేది.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో కేవలం రూ.34999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Samsung Galaxy S24 FE Smartphone price drop

అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ విడుదల సమయంలో ధర రూ.65999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్‌పైనా రూ.25 వేల తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లి్‌ప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ (2340 x 1080 పిక్సల్స్‌) 2x డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 4nm డెకాకోర్‌ Exynos 2400e చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది. వేపర్ కూలింగ్‌ ఛాంబర్‌తోను కలిగి ఉంది. సర్కిల్ టు సెర్చ్‌, లైవ్ ట్రాన్సిలేట్‌ వంటి AI ఫీచర్లున్నాయి.

Samsung Galaxy S24 FE Smartphone price drop

విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ మింట్‌, గ్రాఫైట్, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 5G, 4G LTE, వైఫై 6E, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. వీటితోపాటు భద్రత కోసం Knox Vault ను కలిగి ఉంది. దీంతోపాటు క్విక్‌ షేర్‌ వంటి ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

FAQs
శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు విడుదల అయింది?

ఈ ఫోన్‌ గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో విడుదల అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి?

ఈ ఫోన్‌ 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ అందిస్తుంది. AI ఫీచర్‌లతోపాటు, బెస్ట్ కెమెరాలను కలిగి ఉంది. శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

శాంసంగ్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌ ఏంటి?

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ S25 సిరీస్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా ఉంది.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S24 FE Smartphone now available at rs34999 starting price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X