దమ్మున్న ఫైట్!!

By Prashanth
|
Samsung Galaxy S3 and LG Optimus 4X


సరికొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ హీటెక్కుతోంది. దిగ్గజ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, ఎల్‌జీలు ఈ విభాగంలో హోరోహోరిగా తలపడుతున్నాయి. అత్యాధునిక క్వాడ్‌కోర్ ప్రాసెసర్లతో కూడిన హై‌ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ రెండు బ్రాండ్లు డిజైన్ చేశాయి. శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్లతో రూపుదిద్దుకున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, ఎల్‌జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డిల ఫీచర్లను క్లుప్తంగా...

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 3, 2012న ఆవిష్కరించారు. బరవు 133 గ్రాములు. ధర అంచనా రూ.40,000.

 

ఎల్‌జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి:

గెలాక్సీ ఎస్3తో పోలిస్తే ఇంచుమించు సమాన డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, యూఎల్‌పీ జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎన్-విడియా టెగ్రా3 చిప్‌సెట్, ఫ్రంట్ కెమెరా 1.3మెగా పిక్సల్, రేర్ కెమెరా 8 మెగాపిక్సల్, వీడియో రికార్డింగ్, జియో ట్యాగింగ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 1జీబి ర్యామ్, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్, బ్రౌజర్( ఆడోబ్ ప్లాష్, హెచ్‌టిఎమ్ఎల్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 2140ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.20,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X