హిట్టే కాని.. ఆ ఒక్కచోట ఫెయిల్యుర్ టాక్ తెచ్చుకుంది?

Posted By: Super

హిట్టే కాని.. ఆ ఒక్కచోట ఫెయిల్యుర్ టాక్ తెచ్చుకుంది?

ఈ ఏడాదికిగాను అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకున్న స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 3’ డ్రాప్‌టెస్ట్‌లో తన ఉనికిని కోల్పొయింది. వివరాల్లోకి వెళితే... ఐఫోన్ 4ఎస్, గెలాక్సీ ఎస్3, హెచ్‌టీసీ వన్‌ఎక్స్ ధృడతాన్ని అంచానా వేసే ప్రక్రియలో భాగంగా ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను వివిధ ఎత్తుల నుంచి భిన్నమైన కోణాల్లో పడేవేయటం జరిగింది. ఈ పోటీలో ఆపిల్ ఐఫోన్ ఇంకా హెచ్‌సీ వన్‌ఎక్స్‌లు తమ ఉనికిని చాటుకోగా, పాలీకార్బొనేట్ పదార్ధంతో డిజైన్ కాబడిన గెలాక్సీ ఎస్3 తిరిగి కోలుకోలేకపోయింది.

వీడియో యూఆర్ఎల్ :


src="

http://www.youtube.com/watch?v=tg85V5dyucg

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot