అదిరిపోయే లుక్‌తో గెలాక్సీ ఎస్3 మినీ వచ్చేసింది..(ఫోటో గ్యాలరీ)

Posted By: Staff

 అదిరిపోయే లుక్‌తో  గెలాక్సీ ఎస్3 మినీ వచ్చేసింది..(ఫోటో గ్యాలరీ)

 

సామ్‌సంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గెలాక్సీ ఎస్3 మినీ’ని గురువారం జర్మనీలో ఆవిష్కరించారు.  ఆపిల్ ఐప్యాడ్ మీనీకి  పోటీగా డిజైన్ కాబడిన  ఈ 4 అంగుళాల సొగసరి స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ లుక్‌తో చూపరులను అలరిస్తోంది.  క్రిస్టమస్ నాటికి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది. వివిధ మెమరీ వేరియంట్‌లలో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. ధర అంచనా యూఎస్‌డి 350 నుంచి యూఎస్‌డి 450 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 18453 నుంచి రూ.23726 మధ్య.

కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడిఫ్లాష్ సౌలభ్యతతో ), వీజీఏ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,  4 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఎస్3 మినీ ఫోటో గ్యాలరీ:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot